Top
Batukamma

Bank Holidays : 2021 లో బ్యాంక్ హాలీడేస్ ఇవే

bank holidays in 2021
X
Highlights

మొత్తం ఈ సంవత్సరంలో 40 రోజులు బ్యాంకులు మూసివేయబడుతాయి.

2021 లో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మొత్తం ఈ సంవత్సరంలో 40 రోజులు బ్యాంకులు మూసివేయబడుతాయి. వీటికి దృష్టిలో ఉంచుకొని బ్యాంకు ఖాతాదారులు తమ లావాదేవీలను చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి.

జనవరి 2021 లో బ్యాంక్ సెలవులు

జనవరి 14- మకర సంక్రాంతి, పొంగల్

జనవరి 26- రిపబ్లిక్ డే

మార్చి 11- మహా శివరాత్రి

మార్చి 29- హోలీ

ఏప్రిల్ 1- అకౌంట్స్ క్లోజింగ్ డే

ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 13- ఉగాది

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 21- శ్రీరామనవమి

మే 1- మే డే

మే 14- రంజాన్

జూలై 21- బక్రీద్

ఆగస్ట్ 19- మొహర్రం

ఆగస్ట్ 31- శ్రీ కృష్ణాష్టమి

సెప్టెంబర్ 10- వినాయక చవితి

అక్టోబర్ 2- గాంధీ జయంతి

అక్టోబర్ 15- దుర్గాష్టమి, విజయదశమి

అక్టోబర్ 19- మిలాద్ ఉన్ నబీ

నవంబర్ 4- దీపావళి

నవంబర్ 19- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

డిసెంబర్ 25- క్రిస్మస్

ఈ లిస్టును ఒక్కసారి గమనిస్తే.. ఇందులో మొత్తం 22 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం, ప్రతీ ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

- రాంచరణ్ కు కరోనా పాజిటివ్'

- కొత్త వ్యవసాయచట్టాలతో రైతులకంటే ఎక్కువ నష్టపోయేది మనమే..! ఎలాగంటే..

- మరో దశాబ్దం ఇలాగే గడిస్తే ఈ దేశం వల్లకాడవుతుంది.!

Next Story
Share it