Top
Batukamma

Bihar Election Vote Counting : స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ

Bihar Election Vote Counting : స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ
X
Highlights

Bihar Election Vote Counting : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది.. ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించన్నున్నారు.

Bihar Election Vote Counting : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది.. ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించన్నున్నారు. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్స్‌లో ఎన్డీఏ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎంజీబీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఎల్‌జేపీ 2, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి నుంచి జేడీయూ 115, బీజేపీ 110, ఇతర పార్టీలు 18 స్థానాల్లో పోటీ చేయగా, మహాకూటమి నుంచి ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, మిగతా 29 చోట్ల వామపక్షాలు బరిలో నిలిచాయి. ఒంటిరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ 134 చోట్ల పోటీ చేసింది. మొత్తం 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగాయి.. అయితే ఇప్పటకే ఫలితాల పైన అంచనా వేసిన సర్వేలు మహాకూటమికే బిహార్ ప్రజలు పట్టం కట్టనున్నారనే చెప్పాయి.. చూడాలి మరి ఎం జరుగుతుందో..

Next Story
Share it