Top
Batukamma

సొంత నియోజకవర్గంలో మోడీకి షాక్..!

సొంత నియోజకవర్గంలో మోడీకి షాక్..!
X
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి(narendramodi) తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసి(Varanasi)లో షాక్ తగిలింది.

Bjp lost 2 mlc seats in narendra modis Varanasi: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి(narendramodi) తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసి(Varanasi)లో షాక్ తగిలింది. వారణాసిలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.

అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ తన రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఈ రెండు సీట్లు సమాజ్ వాదీ పార్టీ (sp)ఖాతాలోకి వెళ్లాయి.

వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి గత మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.

యూపీ శాసనమండలిలో 11 స్థానాలకు మంగళవారం నాడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ(bjp) 11 స్థానాల్లో గెలిచింది. సమాజ్ వాదీ పార్టీ 3, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో విజయం సాధించారు.

- గుడ్ న్యూస్ : మనకూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!

- Daily horoscope telugu :06-12-2020 ఆదివారం నేటి రాశిఫలాలు

Next Story
Share it