టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించిన కేంద్రం

మే 4 నుంచి CBSC టెన్త్ , 12 పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ జూన్ 10న ముగుస్తుందన్నారు.
CBSE EXAMS SCHEDULE 2021 : పరీక్షల నిర్వహణఫై ఎట్టకేలకు స్పందించింది CBSC. టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీల వివరాలు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ వెల్లడించారు.
మే 4 నుంచి CBSE టెన్త్ , 12 పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ జూన్ 10న ముగుస్తుందన్నారు.
12వ తరగతికి సంబంధించి ప్రాక్టికల్స్, ఇంటర్నల్, ప్రాజెక్ట్ వర్క్స్ అసెస్ మెంట్ మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఆయా స్కూల్స్ కు ఆదేశాలిచ్చారు. టెన్త్ క్లాస్ కు కూడా మార్చి 1 నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు.
ఇక జూలై 15న పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నట్టు చెప్పారు పోక్రియాల్.
Announcing the date of commencement for #CBSE board exams 2021. @SanjayDhotreMP @EduMinOfIndia @cbse @mygovindia @MIB_India @PIB_India @DDNewslive https://t.co/PHiz3EwFvz
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 31, 2020
- 2020కి హాట్ హాట్ ఎండింగ్ ఇచ్చిన అనసూయ
- మొగుడు పెళ్లాం కలిసి.. ప్రేయసిని వాడి వదిలేశారు..!