Top
Batukamma

బిహార్ లో బకరాలయ్యేది ఎవరు..?

బిహార్ లో బకరాలయ్యేది ఎవరు..?
X
Highlights

మొన్న జరిగిన ఎలక్షన్ లో మళ్ళీ బీజేపీ తోనే పొత్తు కంటిన్యూ చేస్తూ ఎలక్షన్స్ కి పోయాడు.

చూసారా ఇచ్చిన మాటకి కట్టుబడి నితీష్ కుమార్ పార్టీ కి తక్కువ సీట్స్ వచ్చిన నితీష్ నే ముఖ్యమంత్రి చేస్తుంది మా బీజేపీ పార్టీ అది మా నిబద్ధత అని ఎదో ఎదో చెప్తున్నారు.

నితీష్ బీజేపీ ల మధ్య స్నేహం గురించి కొన్ని చెప్పుకుందాం.

2014 లో మోడీ NDA ప్రధాని అభ్యర్థి అని ప్రకటించగానే నితీష్ nda కూటమి నుంచి బయటికి వచ్చాడు.

తరువాత జరిగిన బీహార్ జనరల్ ఎలక్షన్స్ లో నితీష్ తన బద్ధ శత్రువు అయిన లాలూ పార్టీ తో పొత్తు పెట్టుకున్నాడు.

అప్పుడు బీహార్ ఎలక్షన్స్ ప్రచారానికి వచ్చిన అమిత్ షా నితీష్ గెలిస్తే పాకిస్థాన్ లో సంబరాలు చేసుకుంటారు అని చెప్పాడు.

ఆ ఎలక్షన్స్ లో నితీష్ లాలూ కూటమి గెలిచి నితీష్ మళ్ళీ సీఎం అయ్యాడు. కొన్ని రోజులకి లాలూ పార్టీ తో పడక బీజేపీ సపోర్ట్ తో తన సీఎం పదవిని కాపాడుకున్నాడు.

మొన్న జరిగిన ఎలక్షన్ లో మళ్ళీ బీజేపీ తోనే పొత్తు కంటిన్యూ చేస్తూ ఎలక్షన్స్ కి పోయాడు.

ఈసారి కూడా సీఎం అవుతున్నాడు. కానీ ఇప్పుడు నితీష్ బీజేపీ చేతిలో కీలు బొమ్మ.ఎందుకంటే బీజేపీ గెలిచిన సీట్స్ 74, నితీష్ పార్టీ గెలిచిన సీట్స్ 47 .

రేపు మళ్ళీ నితీష్ తన సీఎం కుర్చీ ని కాపాడుకోవడం కోసం తేజస్వి యాదవు rjd తో పొత్తు పెట్టుకోవచ్చు?

లేదా బీజేపీ నే rjd తో పొత్తు పెట్టుకోవచ్చు? Rjd గెలిచిన mla స్థానాలు 75

పై రెండింటిలో edina జరగచ్చు.బకారాలు అయ్యేది మార్పు వస్తుంది అని నమ్మి ఓట్లు వేసిన జనలే.

Anamika devi

Next Story
Share it