Top
Batukamma

సక్సెస్ ఫుల్ గా యాంటీ షిప్ మిస్సైల్ ప్రయోగం

X
Highlights

INS ప్రభల్ నుంచి మిసైల్ ను ప్రయోగించారు. టార్గెట్ గా ఉన్న గోదావరి క్లాస్ కు చెందిన ఫ్రిగేట్ నౌక మిస్సైల్ ధ్వసం చేసింది.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రువులను ఎదుర్కునేందుకు ఇండియన్ నేవీ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే యాంటీ షిప్ మిసైల్ ను సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది. INS ప్రభల్ నుంచి మిసైల్ ను ప్రయోగించారు. టార్గెట్ గా ఉన్న గోదావరి క్లాస్ కు చెందిన ఫ్రిగేట్ నౌక మిస్సైల్ ధ్వసం చేసింది.

మిస్సైల్ దెబ్బకు నౌక పేలిపోయి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రయోగంలో మిసైల్ చాలా అక్యురేట్ గా టార్గెట్ ను ఢీకొట్టిందని నేవీ అధికారులు చెబుతున్నారు. మిస్సైల్ కు టార్గెట్ గా పెట్టిన నౌక 1983లో నేవీలోకి వచ్చింది.

INS ప్రభల్ లో రష్యా తయారు చేసిన కేహెఛ్ 35 ఉరాన్ యాంటీ షిప్ మిస్సైళ్లు ఉన్నాయి. ఇవి గరిష్టంగా 130 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను విచ్చిన్నం చేస్తాయి.



Next Story
Share it