Top
Batukamma

Bihar Election Vote Counting : కౌంటింగ్‌లో దూసుకుపోతున్న మహాకూటమి

Bihar Election Vote Counting : కౌంటింగ్‌లో దూసుకుపోతున్న మహాకూటమి
X
Highlights

ఇక ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి నుంచి జేడీయూ 115, బీజేపీ 110, ఇతర పార్టీలు 18 స్థానాల్లో పోటీ చేయగా, మహాకూటమి నుంచి ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, మిగతా 29 చోట్ల వామపక్షాలు బరిలో నిలిచాయి.

Bihar Election Vote Counting : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది.. ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించన్నున్నారు. ప్రస్తుతానికి ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది..ఆర్జేడీ 43, బీజేపీ 18, జేడీయూ 16, కాంగ్రెస్ 10, ఎల్జేపీ 1, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి నుంచి జేడీయూ 115, బీజేపీ 110, ఇతర పార్టీలు 18 స్థానాల్లో పోటీ చేయగా, మహాకూటమి నుంచి ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, మిగతా 29 చోట్ల వామపక్షాలు బరిలో నిలిచాయి. ఒంటిరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ 134 చోట్ల పోటీ చేసింది. మొత్తం 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగాయి.. అయితే ఇప్పటకే ఫలితాల పైన అంచనా వేసిన సర్వేలు మహాకూటమికే బిహార్ ప్రజలు పట్టం కట్టనున్నారనే చెప్పాయి.. చూడాలి మరి ఎం జరుగుతుందో..

Next Story
Share it