Top
Batukamma

Nee Kannu Neeli Samudram video song : నీ కన్ను నీలి సముద్రం వీడియో సాంగ్

Nee Kannu Neeli Samudram video song : నీ కన్ను నీలి సముద్రం వీడియో సాంగ్
X
Highlights

Nee Kannu Neeli Samudram video song : నీ కన్ను నీలి సముద్రం... సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా...

Nee Kannu Neeli Samudram video song : నీ కన్ను నీలి సముద్రం... సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది యంగ్ స్టర్స్ కి ఇది ఇప్పుడు రింగ్ టోన్. తమ ప్రేయసిని ఊహించుకుంటూ మనసులో ఈ పాటను పాడుకుంటున్నారట చాలామంది.

అయితే.. ఈ సాంగ్ పై చాలా కవర్ వీడియోలు వచ్చాయి. కానీ Asher choreographer ఓ కవర్ సాంగ్ చేసింది. సినిమాటిక్ గా.. అద్భుమైన డైరెక్షన్, వీడియోగ్రఫీతో ఆకట్టుకున్నారు. లొకేషన్లు.. కెమెరా యాంగిల్స్... టేకింగ్ అద్భుతమనే చెప్పాలి.

ఒక్కసారి చూస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నారు.

[embed]https://www.youtube.com/watch?v=ntKG_6JJAPw&feature=share&app=desktop[/embed]

Next Story
Share it