ఛీ ఛీ.. జబర్దస్త్ నుంచి ముందు అనసూయను తీసిపారేయండి!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ లాంటి కామెడీ షోకి గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్.. ఈమె కోసం షోని...
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ లాంటి కామెడీ షోకి గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్.. ఈమె కోసం షోని చూసేవాళ్ళు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈమె షోకి ఎంత ప్లస్ అనేది.. దాదాపుగా జబర్దస్త్ లో ఆమె ప్రయాణం..ఏడు సంవత్సరాలు.. మధ్యలో ఆమె షో నుంచి వెళ్లిపోయినప్పటికీ మళ్లీ ఆమెనే ఏరికోరి తీసుకువచ్చారు జబర్దస్త్ యూనిట్.. ఇక అప్పట్నుంచీ జడ్జీలు మారుతున్నారు .. స్కిట్ చేసేవాళ్ళు మారుతున్నారు. కానీ అనసూయ మాత్రం అక్కడే ఉంటుంది..
స్కిట్స్ లో పంచులు ఎలా పేలుతాయో.. ఈ మధ్య కామెంట్ బాక్స్ లలో అనసూయ పైన పంచ్ లు కూడా అలాగే పేలుతున్నాయి.. ఇప్పటివరకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పైన కామెంట్స్ చేసిన నెటిజన్లు ఈసారి ఆమె హెయిర్ స్టైల్ ని టార్గెట్ చేశారు.. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో అనసూయ హెయిర్ స్టయిల్ పైన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు..
- Rakesh Master : రాకేష్ మాస్టర్.. ఏంటి ఆ పిచ్చివాగుడు!
- Bigg Boss 4 Telugu : బిగ్ హౌస్ లో కరాటే కళ్యాణి చేసిన తప్పులివే..!
" అనసూయ చిరుత సినిమాలో అలీ లాగా ఉంది... నచిమి"అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ప్లీజ్ అనసూయ ప్లేస్ ని రీప్లేస్ చేయండి.. చూడలేకపోతున్నాం.. ముఖ్యంగా నవ్వుతున్నప్పుడు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.. ఆ హెయిర్ స్టైల్ ఏంటి అనసూయ.. ఇంట్లో అద్దంలో చూసుకున్నావా అని మరొకరు కామెంట్ చేశారు.
ఇక మరికొందరు నెటిజన్లు అయితే రెచ్చిపోయారు.. స్కిట్ లో లేడి గెటప్ వేసే శాంతి, హరిత స్మైల్ బెటర్ అనసూయతో పోల్చుకుంటే.. ముసలి మొఖం చూడలేకపోతున్నాం అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు ఆ హెయిర్ స్టైల్ చూస్తె వామ్టింగ్ వస్తుంది బాబోయ్ అంటూ కామెంట్ చేశారు. అనసూయ ముఖం చూస్తుంటే 70 సంవత్సరం ముసల వాళ్లు లాగా ఉంది. ప్లీస్ చేంజ్ చేయండి అంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటూ రిక్వెస్ట్ చేశారు.
అనసూయ లేడీ గెటప్ లాగా ఉంది, అనసూయ చీరలో బాగుంటుంది వేరే ఏ డ్రెస్ లో బాగోదు... అనసూయ ప్లీజ్ చిన్న పిల్ల లాగా ఓవర్ యాక్షన్ చేయకు.. అనసూయ గెటప్ మార్చండి.. ఎక్స్ ట్రాలు చూడలేకపోతున్నాము. థంబ్నెయిల్లో యాంకర్ ఎంత భయకరంగా ఉంది" ఇలా ఎవరి స్టైల్ లో వారు అనసూయని అడేసుకున్నారు..
ఇక పనిలో పనిగా రోజాను అడేసుకున్నారు.. వాళ్ళు ఎంతో కష్టపడి రాసుకున్న పంచ్ లను మింగకండి.. మధ్యమధ్యలో మీ కుళ్ళు జోకులు ఆపండి మేడం అంటూ సలహాలు ఇస్తున్నారు.
https://www.youtube.com/watch?v=AV8U3WXFnLI