Top
Batukamma

News

సినిమాల్లోకి అల్లు అర్జున్ బామ్మర్ది... బతుకు బస్టాండ్ అంట..!

7 March 2021 4:12 PM GMT
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి అత్యధిక మంది హీరోలు ఉన్నారు. ముందుగా చిరంజీవి నట వారసుడిగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. కానీ అయన అంతగా సక్సెస్ కాలేకపోయారు.

వాట్సాప్‌లో చూసినట్లు లేడు.. తాళి కట్టేముందు పెళ్లికొడుక్కి షాకిచ్చిన వధువు..!

6 March 2021 3:23 PM GMT
ఈ మధ్య అఖిరి నిమిషంలో పెళ్ళిళ్ళు ఆగిపోవడం అనేది ఓ ట్రెండ్ గా మారిపోయింది. అయితే అబ్బాయి పారిపోవడం లేదా అమ్మాయి ఈ పెళ్లి ఇష్టం లేదని చివర్లో షాక్ ఇవ్వడం జరుగుతున్నాయి.

షర్మిల పార్టీలోకి తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మామిళ్ళ..!

6 March 2021 1:04 PM GMT
ఆయనని కలవాలని చాలాసార్లు అనుకున్నని కానీ కలవలేకపోయానని వెల్లడించింది.

లైట్ తీసుకోకండి.. హైదరాబాద్‌‌‌‌‌లో 54 శాతం మందికి కరోనా వచ్చిపోయింది!

4 March 2021 11:53 AM GMT
ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న చాలామంది మాకైతే కరోనా రాలేదు.. మేం సేఫ్ అని అనుకుంటున్నారు

Telangana CM:సారు మంచోడే కానీ.. అక్కడే దెబ్బెసిందట..!

4 March 2021 3:31 AM GMT
ఇలా చాలా స్టేజ్ లలో ఇప్పుడు అవినీతి పెచ్చుమీరిపోయిందనేది నగ్న సత్యం. ఏ పని కావాలన్నా దానికో రేటు.

మళ్ల కనబడితే.. కాళ్లు విరగ్గొడతా..! పీఆర్వోకి సీఎం వార్నింగ్..!

3 March 2021 12:24 PM GMT
సీఎం కేసీఆర్ పీఆర్వో గటిక విజయ్ కుమార్ రాజీనామా వ్యవహారం సీఎంవోలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీగా అవినీతి జరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

CM KCR పీఆర్వో విజయ్ రాజీనామా వెనక అసలు కథ ఇదేనట..!

3 March 2021 6:33 AM GMT
ఆ పుస్తకమే ఆయనను కేసీఆర్ కు మరింత దగ్గర చేసిందని చెబుతుంటారు. అందుకే సీఎం అయ్యాక పీఆర్వో పోస్ట్ ఇచ్చారని టాక్.

PETROL PRICES: వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ధరలు..!

2 March 2021 2:15 AM GMT
ప్రస్తుత పరిస్థితులు చూస్తే పెట్రోల్ రేట్లు తగ్గే ఛాన్సే కనిపించడం లేదు. గత ఏడాది కాలంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

LPG PRICE: 5 రోజుల్లో రెండోసారి పెరిగిన గ్యాస్ ధర. ఇవాళ ఎంతంటే..?

1 March 2021 11:07 AM GMT
ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ ధరలు(lpg price) పెంచారు. ఒకసారి 50 రూపాయలు.. రెండు సార్లు 25 రూపాయల చొప్పున గ్యాస్ ధరలు పెంచారు.

పీవీకి, కేసీఆర్‌కి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..!

28 Feb 2021 10:42 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి వేడెక్కాయి తెలంగాణ రాజకీయాలు. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.

కేటీఆర్ ఇజ్జత్ కాపాడేందుకే గంగులకి ఛాన్స్... మాజీ ఎంపీ ఆసక్తికర ట్వీట్!

28 Feb 2021 5:55 AM GMT
ఇన్నీ రోజులు కొంచెం సైలెంట్ అయిపోయిన తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికలతో మళ్ళీ వేడెక్కాయి. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.

తప్పతాగి దొరికి మళ్ళీ నీతులు... పోలీసుల అదుపులో యూట్యూబ్‌ స్టార్ షణ్ముఖ్‌!

27 Feb 2021 3:30 PM GMT
మద్యం మత్తులో కారు నడిపిన యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌... మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు.
Share it