Top
Batukamma

News - Page 2

మనిషి కంటే కుక్కే నయ్యం... ఇగో ఇందుకే.. !

5 April 2021 5:50 AM GMT
దిలీప్‌ కుమార్‌ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చి ఆ మానసిక వికలాంగురాలైన అమ్మాయిపైన కన్నేశాడు. ప్లానింగ్ లో భాగంగా షెడ్డులో పవర్‌ కట్‌ చేసి ఆ షెడ్డులోకి దూరాడు.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..!

3 April 2021 1:07 AM GMT
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మెరిట్ అనే పదమే ఈదేశంలో పెద్ద కుట్ర..

31 March 2021 6:45 AM GMT
బుడిబుడి అడుగులప్పుడే ఎక్కడ ఎదిగిపోతాడోనని బుధియాలను పరిగెత్తకుండా చేశాం, ఎక్కడ విలుకాడైపోతాడోనని లింబారాంని గురిచూసి కొట్టి కూర్చోబెట్టాం

కొడుకు,అల్లుడు ఫెయిల్.. అందుకేనా సారు ఎంట్రీ..!

31 March 2021 2:30 AM GMT
ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు ఓ సంకేతం పంపారు. ఇంకెవరైనా వచ్చినా నేరుగా సీఎంను కలవొచ్చు.

Pawan kalyan: వకీల్ సాబ్ వాడకం మామూలుగా లేదు..!

30 March 2021 3:47 PM GMT
చాలా ప్లానింగ్ ఉందనేది ప్రచారంలో ఉన్న మాట. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అవాకులు.. చవాకులు మాట్లాడలేడు

కేసీఆర్ ఎత్తుగడకి బీజేపీ మాస్టర్ స్కెచ్...!

30 March 2021 2:25 PM GMT
పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది సాగర్ ఉపఎన్నిక రసవత్తరంగా సాగుతుంది. అన్నీ పార్టీలు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక.. బీజేపీకి వరుసగా రెండు షాకులు..!

30 March 2021 12:27 PM GMT
టికెట్ ఇస్తుందని ఆశించిన బీజేపీ నేత కడారి అంజయ్య, నివేదితారెడ్డిలకి నేతలు షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బీజేపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు.

జాగ్రత్త..! దగ్గినందుకు 14 నెలల జైలు.. !

30 March 2021 6:31 AM GMT
కరోనా భయం ప్రజలను వదిలిపోవడం లేదు. ఇప్పుడు మరోసారి కేసులు పెరుగుతూ పోతుండటంతో.. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నాయి.

అనసూయ.. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా?..ఛీ ఛీ..!!

30 March 2021 4:52 AM GMT
జబర్దస్త్ యాంకర్ అనసూయకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి ఇతనే.. మళ్ళీ రిస్క్ చేస్తున్న గులాబీ బాస్..!

29 March 2021 4:59 AM GMT
త్వరలో జరగబోయే నాగార్జున సాగర్‌ ఉపఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అక్కడ పాగా వేసేందుకు ఇప్పటికే పక్కా ప్లాన్స్ వేస్తున్నాయి.

అనే నేను.. ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ ప్రమాణస్వీకారం..!

29 March 2021 4:26 AM GMT
సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ మెసేజ్ ఇవ్వడంలో ఆయనకి ఆయనే సాటి... ఇండియన్ 2 ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అనుకున్నారు..

అప్పుడు కవితకు ఎదురుదెబ్బ... ఇప్పుడు అలెర్ట్ అయిన కేసీఆర్..!

25 March 2021 5:40 PM GMT
గతంలో ఓ సారి ప్రభుత్వానికి ఇలాంటి ఎదురుదెబ్బ తగిలింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పసుపు రైతులు ఇలానే నామినేషన్లు వేశారు.
Share it