Top
Batukamma

మోనాల్ ఆ బట్టలు ఏంటమ్మా.. సిగ్గుందా అసలు!

మోనాల్ ఆ బట్టలు ఏంటమ్మా.. సిగ్గుందా అసలు!
X

monal gajjar 

Highlights

ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ధరించిన డ్రెస్ పైన సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. దాచుకోవాల్సిన ఆమె ఎద భాగాన్ని అందరికీ చూపిస్తూ బిగ్ బాస్ కెమెరా కంటికి చిక్కింది..

తెలుగులో ఇప్పటి వరకు మూడు బిగ్ బాస్ సీజన్ లు జరిగిపోయాయి. ఈ మూడు సీజన్లలలో ప్రేక్షకుల చేత అప్సరసలు, అందగత్తెలు అనిపించుకున్నా చాలామంది బ్యూటీస్ పాల్గొన్నారు.. కానీ ఏనాడు కూడా అంగాంగప్రదర్శన చేయలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో, నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షోను ఓ బూతు షో లాగా మార్చేసింది..

ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ధరించిన డ్రెస్ పైన సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. దాచుకోవాల్సిన ఆమె ఎద భాగాన్ని అందరికీ చూపిస్తూ బిగ్ బాస్ కెమెరా కంటికి చిక్కింది.. బిగ్ బాస్ అంటే టీవీలో వచ్చే ఒక షో.. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూస్తారు.. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా... ఇది ఓ షో అనుకుందా, లేకా ఓ బూతు షో అనుకుందా? మోనాల్ ఏంటమ్మా.. ఆ బట్టలు... సిగ్గుందా .. ఏ ఇది నేషనల్ ఛానల్ లో కనిపించదా అంటూ నెటిజన్లు ఆమె పై ఫైర్ అవుతున్నారు..

ఇక ఇప్పటికే మోనల్ కేవలం గ్లామర్ తోనే షోలో కొనసాగుతుందనే రూమర్ కూడా ఉంది... అంతేకాకుండా అటు అభిజిత్, అఖిల్ లతో లవ్ ట్రాక్ నడిపిస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ప్రోమోల మీద ప్రోమోలు వదిలి టిఆర్పి రేటింగ్ లు పెంచుకుంటున్నారు. మోనాల్ లేకపోతే షో రన్ అవ్వడం కష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నిర్వాహకులు.. అయితే ఇంకా మోనాల్ ను ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళితే బిగ్ బాస్ కి ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతింటుందని నెటిజన్లు భావిస్తున్నారు..



Next Story
Share it