KCR, KTR.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలుపు మాటలే అసలు సమస్య!

KCR, KTR
అవునురా... పబ్లిసిటీ లేకపోతే రేపు మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఓట్లు ఎవరు వేస్తారు. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ చేసుకోకపోతే KTR దృష్టిలో ఎట్లా పడ్తారు. అందుకే ఇదంతా.
అదికాదు Bro... వరదల్లో చిక్కుకున్న బాధితులు ఎమ్మెల్యేలను, నాయకులను మస్తు తిట్టిన్రు... ఉప్పల్, ఇబ్రహీంపట్నం MLAలు మాట్లాడిన మాటలు చాల నీచంగా ఉన్నాయి బ్రో.
తిట్టరా మరి. మునిగిపోయిన ఇంట్లో నుంచి మహిళ బాధ పడుతుంటే, నువ్వు ఇల్లు ఇక్కడెందుకు కట్టుకున్నవ్ అని ఉప్పల్ MLA సుభాష్ రెడ్డి అంటడు. వరదలతోని కుటుంబాలు బాధపడుతుంటే... మా వల్లనే ఇక్కడ Pharma SEZ వచ్చిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గప్పాలు కొడ్తాడు. వీళ్లను తిడితే తప్పేంది?
#అదికాదుBro... ఇంత వర్షం-వరదల్లో కూడా కొందరు నాయకులు నీళ్ళలోకి దిగి ఫొటోలు తీస్కుంటున్నారు. చేసే సహాయం తక్కువ, పబ్లిసిటీ ఎక్కువైంది బ్రో.
అవునురా... పబ్లిసిటీ లేకపోతే రేపు మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఓట్లు ఎవరు వేస్తారు. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ చేసుకోకపోతే KTR దృష్టిలో ఎట్లా పడ్తారు. అందుకే ఇదంతా.
#అదికాదుBro... మరీ ఇంత చీప్ మనుషులకు పదవులు ఎట్లా ఇచ్చిన్రు?
ఇట్లాంటి చీప్ మనుషులే కావాలేమో KCR_KTRకు. తిట్టినా సిగ్గులేకుండా తుడిచేసుకొని పనిచేసే కొందరు వెధవలను నాయకులుగా తయారు చేసుకుంటున్నారు.
(P.S. హైదరాబాద్‌లో వచ్చింది వరద సమస్య కాదు. వచ్చిన వరద నీటిని రెండురోజులు గడిచినా తొలగించే ప్లాన్, ప్రయత్నం లేకపోవడం. దానికితోడు TRS నాయకుల బలుపు మాటలే అసలు సమస్య)
Thirmal Reddy Sunkari