Top
Batukamma

Offbeat

Horoscope Telugu today : ఈ రాశుల వారికి వ్యాపారాలు కలిసివస్తాయి

22 Feb 2021 2:16 AM GMT
విలువైన వస్తువులు సేకరిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

జగన్‌‌‌కు షాక్ .. పార్టీ కంటే ముందే షర్మిల కొత్త టీవీ ఛానల్..!

19 Feb 2021 12:54 PM GMT
అయితే ఛానల్ ఏర్పాటుకి సంబంధించిన విషయాల కోసం సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తిని ఇటీవల షర్మిల పిలిపించుకుని మాట్లాడినట్లుగా సమాచారం.

Horoscope Telugu : ఈ రాశుల వారికి ఇవాళ అద్భుతమైన రోజు

18 Feb 2021 2:14 AM GMT
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.

పతోడు రైతు కాదు. వ్యవసాయం చేసుడంటే అంత వీజీగాదు.. అదొక గొప్ప మహాకార్యం!

10 Feb 2021 1:18 AM GMT
వ్యవసాయం చేసుడంటే అంత వీజీగాదు.. ఎవడుపడితే వాడు చెయ్యనీకి.. అది కంప్యూటర్ ముందు కూసుని కాలక్షేపం చేసుడు అసలే కాదు.

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు!

9 Feb 2021 12:00 AM GMT
కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఇద్దరు మరదళ్ళతో ప్రేమ వ్యవహారం.. ఈ సాఫ్ట్‌వేర్‌ 'బుజ్జి'గాడు మహా డేంజర్!

6 Feb 2021 5:13 AM GMT
చేసేది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ జాబ్.. ఏడెనిమిది నెలలుగా ఇంటిదగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. మేనమామ కుమార్తెను గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నాడు.

ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు.. ఆకస్మిక ధనలాభం!

2 Feb 2021 1:12 AM GMT
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత

కాపురానికి తీసుకెళ్ళిన రాత్రే కడతెర్చాడు!

31 Jan 2021 5:08 AM GMT
వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. వాళ్ళ ప్రేమను అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు కులాలు వేరైనా అంగీకరించి వారిద్దరికీ వివాహం చేశారు.

ఏందయ్యా సుందరం.. ఏందీ పాడు పని!

28 Jan 2021 6:12 AM GMT
కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి చేసిన పనులు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇదేం పోయే కాలం అని ఇష్టమొచ్చినట్టు తిడుతారు.

పునర్జన్మే ఆ ఇద్దరిని చంపిందా.. అలేఖ్యే అసలు దోషి..!

27 Jan 2021 4:31 PM GMT
ముందునుంచి అమ్మాయిలిద్దరి మృతికి తల్లిదండ్రులే కారణమని ప్రచారం నడుస్తోంది. అయితే ఇందులో అమ్మాయిల తల్లిదండ్రుల కంటే పెద్దమ్మాయి అలేఖ్య పాత్ర ఉందని తెలుస్తోంది.

Samsung Galaxy M51 ఫోన్ పై భారీ తగ్గింపు.. మిస్సైతే మళ్లీ దొరకదు..!

20 Jan 2021 4:07 PM GMT
ఫోన్ వెనుక 24 MP ప్రైమరీ కెమెరా తో పాటు, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5, 5 MP మరో 2 కెమెరాలు. 32 MP సెల్ఫీ కెమెరా

ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది

18 Jan 2021 4:48 AM GMT
పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు.
Share it