04-11-2020 నేటి రాశిఫలాలు

ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం
Daily horoscope 04-11-2020:
04-11-2020 బుధవారం నేటి పంచాంగం:
శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు
నిజ ఆశ్వయుజ మాసం బహుళ పక్షం,తిధి:చవితి రా1.45 తదుపరి పంచమి,నక్షత్రం:మృగశిర రా2.36 తదుపరి ఆర్ద్ర
యోగం:శివం తె5.42,కరణం:బవ మ1.11 తదుపరి బాలువ రా1.45 ఆ తదుపరి కౌలువ,వర్జ్యం :ఉ6.54 - 8.37,దుర్ముహూర్తం :ఉ11.22 - 12.07,అమృతకాలం:సా5.11 - 6.54,రాహుకాలం : మ12.00 - 1.30,యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00,సూర్యరాశి:తుల ||చంద్రరాశి: వృషభం,సూర్యోదయం:6.04,సూర్యాస్తమయం: 5.26
సంకష్టహర చతుర్థీ వ్రతము,సర్వే జనాః సుఖినో భవంతు
04-11-2020 నేటి రాశిఫలాలు :
మేషం:
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
.
వృషభం:
ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మానసిక అశాంతి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం:
ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేయాల్సివస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు.
కర్కాటకం:
నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఉంటుంది.
సింహం:
బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య:
ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. పనుల్లో పురోగతి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి.
తుల:
ఆదాయం తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. బంధువులతోతగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృశ్చికం:
కొత్త పరిచయాలు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.
ధనుస్సు:
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. ఆసక్తికరమైన సమాచారం. దూరప్రయాణాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
మకరం:
కుటుంబసభ్యులతో వైరం. ప్రయాణాలు వాయిదా. కృషి ఫలించదు. బంధువుల నుంచి విమర్శలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దేవాలయ దర్శనాలు.
కుంభం:
స్నేహితులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. మానసిక అశాంతి. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మీనం:
రాబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం
......