17-11-2020 మంగళవారం నేటి రాశిఫలాలు :

దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం పరిస్థితి నెలకొంటుంది.
మేషం:
ఆర్థిక వ్యవహారాలలో అసంతృప్తి. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని పనులు నిదానంగా కొనసాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం. :
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు సంభవం.
మిథునం:
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి. ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు అభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
సింహం:
శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కన్య:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. అనుకున్న పనుల్లో మరింత పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. దైవచింతన.
తుల:
ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.
వృశ్చికం:
సోదరులతో వివాదాలు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు:
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం పరిస్థితి నెలకొంటుంది.
మకరం:
కొత్త పనులు చేపడతారు. మిత్రుల నుంచి అనుకూల సమాచారం. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. . వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు..
మీనం:
పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
- TRS- కిషన్ రెడ్డి చీకటి దోస్తీ...! చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి