Top
Batukamma

Daily horoscope telugu: 07-12-2020 సోమవారం నేటి రాశిఫలాలు

Daily horoscope telugu
X
Highlights

ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Daily horoscope telugu: 07-12-2020 సోమవారం నేటి రాశిఫలాలు:

మేషం:

పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.

వృషభం:

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

మిథునం: స్థిరాస్తి వృద్ధి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ధనలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ఆశాజనకం.

కర్కాటకం:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

సింహం:

బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య:

సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల:

వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం:

ఆసక్తికర సమాచారం. శుభకార్యాల ప్రస్తావన. ధనలబ్ధి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

ధనుస్సు:

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మకరం:

కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం:

కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మీనం:

వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

- ఈ ఎల్లో సారీలో ఉన్న మహిళ ఎవరో తెలుసా?

- సహజనటి అంటూనే అసహజ పోస్ట్.. మీకు సిగ్గుందా?

- 'కలర్ ఫోటో' పోరి గురించి ఖతర్నాక్ విషయాలు!

Next Story
Share it