Top
Batukamma

Daily Horoscope: అక్టోబర్ 22 మీ రాశి ఫలాలు!

Daily Horoscope: అక్టోబర్  22 మీ రాశి ఫలాలు!
X
Highlights

శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు,నిజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం,తిధి:షష్ఠి మ1.13 తదుపరి సప్తమి,నక్షత్రం:మూల ఉ7.21 తదుపరి పూర్వాషాఢ,యోగం:అతిగండ ఉ11.01 తదుపరి సుకర్మ,కరణం:తైతుల మ1.13 తదుపరి గరజి రా12.38 ఆ తదుపరి

22-10-2020 గురువారం నేటి పంచాంగం :


శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు,నిజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం,తిధి:షష్ఠి మ1.13 తదుపరి సప్తమి,నక్షత్రం:మూల ఉ7.21 తదుపరి పూర్వాషాఢ,యోగం:అతిగండ ఉ11.01 తదుపరి సుకర్మ,కరణం:తైతుల మ1.13 తదుపరి గరజి రా12.38 ఆ తదుపరి వణిజ,వర్జ్యం:ఉ.శే.వ7.21వరకూ & సా4.42 - 6.15,దుర్ముహూర్తం:ఉ9.49 - 10.35 & మ2.26 - 3.13,అమృతకాలం: రా2.03 - 3.36,రాహుకాలం : మ1.30 - 3.00,యమగండం/కేతుకాలం: ఉ6.00 - 7.30

సూర్యరాశి:తుల| చంద్రరాశి: ధనుస్సు,సూర్యోదయం:5.58,సూర్యాస్తమయం:5.32

సర్వే జనాః సుఖినో భవంతు

22-10-2020 గురువారం నేటి రాశిఫలాలు :

మేషం:

వ్యవహారాలు సాఫీగా సాగుతా యి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధ ్డన, వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యా పారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృషభం:

ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. ఆరోగ్యభంగం. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం:

బంధువర్గంతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కర్కాటకం:

సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

సింహం:

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య:

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల:

కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం:

సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు:

ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం:

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం:

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం:

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ధనవ్యయం. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Next Story
Share it