Daily Horoscope : నవంబర్ 1 మీ రాశిఫలాలు

Daily Horoscope today 01-11-2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు,నిజ ఆశ్వయుజ మాసం బహుళ పక్షం,తిధి :పాడ్యమి రా9.07 తదుపరి విదియ,నక్షత్రం:భరణి రా8.26
01-11-2020 ఆదివారం నేటి పంచాంగం :
ఓం శ్రీ గురుభ్యోనమ
శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు,నిజ ఆశ్వయుజ మాసం బహుళ పక్షం,తిధి :పాడ్యమి రా9.07 తదుపరి విదియ,నక్షత్రం:భరణి రా8.26 తదుపరి కృత్తిక,యోగం:వ్యతీపాతం తె5.39,కరణం:బాలువ ఉ8.05 తదుపరి కౌలువ రా9.07,వర్జ్యం :ఉ.శే.వ6.15వరకు,దుర్ముహూర్తం :మ3.55 - 4.41,అమృతకాలం:మ3.07 - 4.53,రాహుకాలం :సా4.30 - 6.00,యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30,సూర్యరాశి:తుల | చంద్రరాశి:మేషం
సూర్యోదయం: 6.02,సూర్యాస్తమయం: 5.27,సర్వే జనాః సుఖినో భవంతు
01-11-2020 ఆదివారం నేటి రాశిఫలాలు
మేషం:
ప్రయాణాలలో మార్పులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధనవ్యయం.
వృషభం:
సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయదర్శనాలు.
మిథునం:
ఆశ్చర్యకరమైన విషయాలు తె లుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శు భవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. వస్తులాభాలు.
కర్కాటకం:
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.
సింహం:
బంధువుల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. ధనలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కన్య:
రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల:
వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఇంటిలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం.
వృశ్చికం:
కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
ధనుస్సు:
కుటుంబంలో శుభకార్యాలలో ని ర్వహిస్తారు. చిన్ననాటి విషయాలు గు ర్తుకు వస్తాయి. ఆర్థిక ప్రగతి. వాహనయో గం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం:
సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. చేపట్టిన పనులు సకాలంలో పూ ర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిసా ్తరు. ఉద్యోగాలలో మరింత అనుకూలత
కుంభం:
చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం:
రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.