Top
Batukamma

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
X
Highlights

దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 950 రూపాయలుగా ఉంది.

బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్తా తగ్గాయనే చెప్పాలి.. అలాగే వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి..ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 950 రూపాయలుగా ఉంది.

ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 700 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల 950 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 640 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 640 రూపాయలుగా ఉంది..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర 49 వేల 310 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53 వేల 790 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 900 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 400 రూపాయలుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 150 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50 వేల 950 రూపాయలుగా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి 62,000 రూపాయలు పలుకుతోంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన పట్టణాలన్నింటిలోనూ కేజి వెండి 62,000 రూపాయలుగానే ఉంది.

Next Story
Share it