వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు

ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 740 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 070 రూపాయలుగా ఉంది.
Gold And Silver Rates Today : బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త తగ్గగా, వెండి ధరలు పెరిగాయి.. దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52 వేల 070 రూపాయలుగా ఉంది.
ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 740 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 070 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 860 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర50 వేల 860 రూపాయలుగా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర 49 వేల 510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53 వేల 010 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 510 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52 వేల 720 రూపాయలుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 740 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52 వేల 070 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 740 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 52 వేల 070 రూపాయలుగా ఉంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి (Gold and silver rates today) 62 వేల 410 రూపాయలు పలుకుతోంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన పట్టణాలన్నింటిలోనూ కేజి వెండి 62 వేల 410 రూపాయలుగానే ఉంది.