Top
Batukamma

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!
X
Highlights

Gold Rates Today: గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు కాస్తా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

Gold Rates Today: గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు కాస్తా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,110 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,390 రూపాయలుగా ఉంది.

ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,610 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 51,990 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,900 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,900 రూపాయలుగా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,160 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,620 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,070 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,470 రూపాయలుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,110, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,390 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,110 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,390 రూపాయలుగా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి 6వేల 600 రూపాయలు పలుకుతోంది. చెన్నై లో కిలో వెండి 66 వేల 700 రూపాయలు పలుకుతుండగా.. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులలో 63,200, హైదరాబాద్ లో మాత్రం 66,700 రూపాయలుగా ఉంది.

Next Story
Share it