Top
Batukamma

ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర

gold rates in hyderabad today
X
Highlights

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

gold rates in hyderabad today: బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 850 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 850 రూపాయలుగా ఉంది.

ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 470 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 850 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 850 రూపాయలుగా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53 వేల 840 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 వేల 040 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52 వేల 440 రూపాయలుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 340 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51వేల 340 రూపాయలుగా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి 6వేల 600 రూపాయలు పలుకుతోంది. చెన్నై లో కిలో వెండి 66 వేల 700 రూపాయలు పలుకుతుండగా.. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 61600, బెంగళూరు 63,200, హైదరాబాద్ లో 62,700 రూపాయలుగా ఉంది.

Next Story
Share it