Horoscope Telugu Today : 22-12-2020 మంగళవారం నేటి రాశిఫలాలు

కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శుభవార్తలు.
22-12-2020 మంగళవారం నేటి పంచాంగం :
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం హేమంత ఋతువు,మార్గశిర మాసం శుక్ల పక్షం,తిధి:అష్టమి రా7.46 తదుపరి నవమి,నక్షత్రం:ఉత్తరాభాద్ర తె3.31 తదుపరి రేవతి,యోగo: వ్యతీపాత మ2.47 తదుపరి వరీయాన్ కరణం:భద్ర/విష్ఠి ఉ7.06 తదుపరి బవ రా7.46 ఆ తదుపరి బాలువ,వర్జ్యం :ఉ11.57 - 1.40,దుర్ముహూర్తం:ఉ8.41 - 9.25 & రా10.40 - 11.32
అమృతకాలం: రా10.19 - 12.03,రాహుకాలం: మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 -10.30,సూర్యరాశి:ధనుస్సు || చంద్రరాశి: మీనం,సూర్యోదయం:6.28,సూర్యాస్తమయం:5.26,
22-12 -2020 మంగళవారం నేటి రాశిఫలాలు :
మేషం:
ఉద్యోగయత్నాలలో విజయం. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోధాలు.
వృషభం:
రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు.
మిథునం:
కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శుభవార్తలు.
కర్కాటకం:
ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.
సింహం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి.
కన్య:
ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. భూములు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
తుల: కొత్త పనులు చేపడతారు. మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు.
వృశ్చికం:
అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. భూ వివాదాలు నెలకొంటాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి.
ధనుస్సు:
కొన్ని పనుల్లో అవాంతరాలు. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం:
కుటుంబ సమస్యలు. దూరప్రయాణాలు. స్నేహితులతో విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో మార్పులు.
కుంభం:
నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. మిత్రుల కలయిక. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు.
మీనం:
ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు అదనపు పనిభారం.