Top
Batukamma

రాశిఫలాలు : ఈ రాశుల వారికి ఈ రోజు అద్భుతం

Horoscope telugu today
X
Highlights

కార్యక్రమాలు సకాలంలో పూర్తి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాల్లో శుభవార్తలు.

Horoscope telugu today: 06-01-2021 బుధవారం నేటి రాశిఫలాలు :

మేషం:కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువర్గంతో ముఖ్యవిషయాలపై చర్చిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

వృషభం:ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. అదనపు ఆదాయం చేకూరుతుంది.వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

మిథునం: అనుకోని ప్రయాణాలు సంభవం. ఉద్యోగ, వివాహయత్నాలు నిరాశ కలిగిస్తాయి.బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులు, ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం: కుటుంబసమస్యలు. ఆదాయం తగ్గుతుంది. బంధుగణంతో అకారణ వైరం. వాహనాలు,ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారులు కొంత నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో అదనపు పనిభారం.

సింహం: బంధువుల నుంచి సహాయం అందుతుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాల్లో శుభవార్తలు.

కన్య: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు రాబడి. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

తుల:ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో విరోధాలు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

వృశ్చికం: ఆదాయం అంతగా కనిపించదు. శ్రమానంతరం పనులు పూర్తి. అనుకోని ప్రయాణాలు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ఉద్యోగులకు శ్రమపెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు:వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారులుఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు రాగలవు.

మకరం:ఆదాయం తగ్గుతుంది. బంధుగణంతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

కుంభం:చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారుల లక్షా్యలు సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

మీనం:ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు కాస్త ఊరట.

- V6 తీన్మార్ యాంకర్ రాధ(ధరణి ప్రియ) బయట ఎలా ఉంటుందో తెలుసా..?

- బెల్లంకొండ బాబు.. మాకేంటి ఈ నస!

- వరుడు పరార్.. అతిథిగా వచ్చినోడే అల్లుడయ్యాడు..!

- ఈ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతోందా..? పాముకు పాలు పోస్తోందా..?

- Dirty hari హీరోయిన్ సిమ్రత్ కౌర్ హాట్ ఫొటోలు

Next Story
Share it