పండుగ సీజన్ : SBI బంపరాఫర్లు.. అస్సలు మిస్ అవ్వొద్దు!

SBI Festival Offers : దసరా, దీపావళి పండగలు వస్తున్న నేపధ్యంలో SBI తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తమా కస్టమర్లకు గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తోంది.
SBI Festival Offers : దసరా, దీపావళి పండగలు వస్తున్న నేపధ్యంలో SBI తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తమా కస్టమర్లకు గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
బంగారంపై రుణాలను 7.50% వడ్డీ రేటుకు, పర్సనల్ లోన్‌పై 9.60%, కార్ లోన్‌పై 7.50% వడ్డీని వసూలు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా యోనో యాప్ ద్వారా లోన్ అప్లై చేస్తే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయకుండా వేగంగా అప్రూవల్ వస్తుంది.
SBI పర్సనలో లోన్ తీసుకునే కస్టమర్లకు సూత్రప్రాయ ఆమోదం కల్పిస్తోంది. యోనో యాప్ యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన కస్టమర్లకే వర్తిస్తుంది.
దీనికి గాను PAPL అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు SMS" పంపాలి. ఇలా మీరు రుణ అర్హత తెలుసుకోవచ్చు.
Happiness is just around the corner. This festive season, get Gold, Car and Personal Loans and enjoy instant in-principle approval and zero processing fee via YONO. Apply now! https://t.co/MLCiou56dM#KhushiyonKaSwagat #GoldLoan #CarLoan #PersonalLoan #SBI #StateBankOfIndia pic.twitter.com/3kIdzj0FjA
— State Bank of India (@TheOfficialSBI) October 17, 2020