Top
Batukamma

19-11-2020 గురువారం నేటి రాశిఫలాలు

rashiphalalu
X
Highlights

ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.


19-11-2020 గురువారం నేటి పంచాంగం :

ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు,కార్తీక మాసం శుక్ల పక్షం

తిధి :పంచమి రా2.36,నక్షత్రం:పూర్వాషాఢ మ2.40 తదుపరి ఉత్తరాషాఢ

యోగం:శూలంమ3.24 తదుపరి గండం,కరణం:బవ మ3.10 తదుపరి బాలువ రా2.36,వర్జ్యం : రా10.33 - 12.08,దుర్ముహూర్తం:ఉ9.53 - 107.38 &

మ2.22 - 3.06,అమృతకాలం: ఉ9.59 - 11.33,రాహుకాలం:మ1.30 - 3.00

యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30,సూర్యరాశి:వృశ్చికం // చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం:6.10,సూర్యాస్తమయం:5.21,సర్వే జనాః సుఖినో భవంతు

- Gold Rates Today : గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం ధరలు


మేషం:

పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. .

వృషభం:

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం:

పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు శుభవార్తలు. దైవదర్శనాలు.

కర్కాటకం:

సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.

సింహం:

ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

కన్య:

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

తుల:

పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం:

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు:

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

మకరం:

వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం:

కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు.

మీనం:

ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం.

- దొంగ పాసుపోర్ట్ బ్రోకర్లకు సీఎం పదవి ఇస్తే గిట్లనే ఉంటది : బండి సంజయ్

- BJP చిల్లర రాజకీయాలు చేస్తోంది : KCR

Next Story
Share it