ప్రభాస్ నటించిన మొదటి సినిమాకి ముందుగా హీరోగా అల్లు అర్జున్ ని అనుకున్నారు!
Happy Birthday Prabhas
ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా వర్షం.. ఈ సినిమాలోని " మెల్లగా కరగనీ. మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం" ప్రభాస్ ఫేవరేట్ సాంగ్!
Happy Birthday Prabhas
ప్రభాస్ కెరీర్ లో డేర్ స్టెప్ తీసుకొని చేసిన సినిమా చక్రం .. ముందుగా ఈ కథ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళగా మహేష్ రిజెక్ట్ చేశాడు.
Happy Birthday Prabhas
ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా.. ఈ సినిమాలోని ఒక్క అడుగు అంటూ ప్రభాస్ మ్యాప్ ని తన్నడం పెద్ద వివాదం అయింది.
Happy Birthday Prabhas
ప్రభాస్ కి లేడిస్ ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టిన సినిమా బుజ్జిగాడు.. మళ్ళీ గ్యాప్ లేకుండానే పూరితో మరో సినిమాని చేశాడు ప్రభాస్
Happy Birthday Prabhas
ప్రభాస్ చేసిన ఫస్ట్ రీమేక్ మూవీ ఇదే.. ఇందులో కృష్ణంరాజు కూడా నటించారు. ప్రభాస్ తో చేసిన రెండు సినిమాల్లో కృష్ణంరాజు చనిపోతారు.
Happy Birthday Prabhas
ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేసిన సినిమా డార్లింగ్ కాగా, మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకా పేరును తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి.
Happy Birthday Prabhas
బాహుబలి ప్రీ ప్రొడక్షన్ టైంలో మిర్చి సినిమాని చేశాడు ప్రభాస్.. ఈ సినిమాతో కొరటాల దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులో ప్రభాస్ వేసుకున్న డ్రెస్ లను యూత్ మొత్తం ఫాలో అయ్యారు.
Happy Birthday Prabhas
బాహుబలి సినిమాతో తన రేంజ్ మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడు ప్రభాస్..ఈ సినిమా తరవాత అన్ని పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్...
Happy Birthday Prabhas
ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీని చేస్తున్నాడు. పూర్వ జన్మల ఆధారంగా చేస్తున్న చేస్తున్న సినిమా ఇది!
Happy Birthday Prabhas
ప్రభాస్, అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్
Happy Birthday Prabhas
బిల్లా మూవీకి గోపీచంద్ మలినేని అసిస్టెంట్ డైరెక్టర్
Happy Birthday Prabhas
వర్షం సినిమా కంటే ముందే ప్రభాస్, గోపిచంద్ మంచి ఫ్రెండ్స్.. ఇక వర్షం సినిమాతో ఇద్దరి మధ్య బాండ్ పెరిగింది.