తమన్నా 1989 డిసెంబరు 21న ముంబైలో జన్మించింది. తమన్నాది సింధీ కుటుంబం. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా. తన అన్నయ్య ఆనంద్ భాటియా
HBD Tamannaah Bhatia
13వ ఏటే సినీరంగ ప్రవేశం చేసింది తమన్నా.. చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో హిందీలో అడుగుపెట్టింది తమన్నా. ఆ సినిమాలో సమీర్ అఫ్తాబ్ సరసన కథానాయికగా నటించింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.
HBD Tamannaah Bhatia
అదే ఏడాది మంచు మనోజ్ కుమార్ సరసన దశరథ్ దర్శకత్వంలో శ్రీ సినిమాలో నటించింది.
HBD Tamannaah Bhatia
2007లో తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తమన్నాకి నటిగా మంచి గుర్తింపును తెచ్చింది
HBD Tamannaah Bhatia
రచ్చ, భద్రినాథ్, 100% లవ్, ఊసరవెల్లి చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి.
HBD Tamannaah Bhatia
తమన్నాని అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుస్తూంటారు. తనను అలా పిలవటం మాత్రం తమన్నాకి ఇష్టం లేదు.
HBD Tamannaah Bhatia
ప్రస్తుతం తమన్నా ఓ వైపు సినిమాలు మరోవైపు ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది.
HBD Tamannaah Bhatia
ఆ నడుమొంపులు.. ఎత్తులు.. పల్లాలు చూసి ఫిదా అయిపోయారు. నాజూకైన నడుమును పాములా తిప్పుతోంటే.. కుర్రకారు గుండెలదిరిపోయాయి. ఈ దెబ్బతో తమన్నాకు కోట్లాది మంది ఫ్యాన్స్ తయారయ్యారు.