Vaishnavi Chaitanya : అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ చెల్లలుగా నటించింది వైష్ణవి చైతన్య.. ఈ సినిమాలో కనిపించేది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ చాలా ఫేం అయింది వైష్ణవి చైతన్య.. ఈ భామ పలు వీడియో సాంగ్స్‌లో కూడా ఆదరగోట్టింది. అంతేకాకుండా కొన్ని షార్ట్ ఫిల్స్మ్‌లో కూడా యాక్ట్ చేసింది.