Disha : దిశ మర్డర్ పై రాంగోపాల్ వర్మ ఫోకస్..!

రియల్ స్టోరీలను కథలుగా మలుచుకుని సినిమాలు తీస్తున్నరాంగోపాల్ వర్మ కన్ను.. ఈ ఉధంతంపై పడింది.
RamGopal Varma Movie on Disha Muder : గతేడాది శంషాబాద్ సమీపంలో జరిగిన దిశ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. టోల్ గేట్ దగ్గర ఆగిన ఓ వెటర్నరీ డాక్టర్ ని కొందరు యువకులు అత్యంత దారుణంగా లైంగికదాడి చేసి చంపేశారు.
అయితే.. ఘటన జరిగిన కొద్ది రోజులకే నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. లైంగిక దాడి ఘటన, ఎన్ కౌంటర్.. రెండు ఇష్యూలు అప్పట్లో సంచలనం అయ్యాయి.
- శ్రీవారి ప్రసాదంపై TTD కీలక నిర్ణయం
- వార్నీ.. పబ్ జి బ్యాన్ చేసింది అందుకా..?
- అన్నీ ఉన్న అత్యంత దురదృష్టవంతుడు హీరో సుమంత్!
అయితే.. ఇలాంటి రియల్ స్టోరీలను కథలుగా మలుచుకుని సినిమాలు తీస్తున్నరాంగోపాల్ వర్మ కన్ను.. ఈ ఉధంతంపై పడింది.
దిశ(Disha ) మర్డర్, నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సినిమా తీస్తున్నట్టు అనౌన్స్ చేశాడు రాంగోపాల్ వర్మ. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. దిశ హత్య జరిగిన నవంబర్ 26న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు.
[embed]https://twitter.com/RGVzoomin/status/1302122681404276736?s=20[/embed]
అయితే.. గతంలో ఇలాంటి రియల్ స్టోరీలతో తెరకెక్కించేందుకు ప్రయత్నించి చాలా సినిమాలు కాంట్రవర్సీ అయ్యాయి. లెటెస్ట్ గా మర్డర్ పేరుతో తీసిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ ఇష్యూ కూడా కాంట్రవర్సీ అయ్యింది. కోర్టు వరకు వెళ్లింది. ఇప్పుడు దిశ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందోననేది ఆసక్తికరంగా మారింది
READ ALSO :
- Wife Killed Husband : ఈ కిలాడీ.. కరోనాతోనే గేమ్స్ ఆడింది..!
- Durga Rao : TV5 ఇదేనా మీ సంస్కారం.. కనీసం కుర్చీలు కూడా లేవా?
- ఈ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా!
- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేం నాగరాజు భార్యను చూసారా!
- ఆ ఒక్క మిస్టేక్ చెన్నకేశవరెడ్డి సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టలేకపోయింది!
- China : వరుస దెబ్బలతో అల్లాడుతున్న చైనా ఏం చేసిందంటే..?
- కేంద్రం బ్యాన్ చేసిన 118 యాప్స్ ఇవే!