Top
Batukamma

RBI : కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి

RBI : కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి
X
Highlights

RBI recruiting consultants : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది....

RBI recruiting consultants : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 39 కన్సల్టెంట్ స్పెషలిస్ట్, ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

వీటికి ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

MBA ENTRANCE : ఎంబీఏ ఎంట్రన్స్ సెప్టెంబర్ 5న

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా.. కన్సల్టెంట్, ఎకనమిస్ట్, డేటా అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్, అకౌంట్స్ స్పెషలిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, నెట్ వర్క్ డ్మినిస్ట్రేటర్ పోస్టులకు నియామకాలు జరగనున్నాయి.

అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైట్ ఎకనామెట్రిక్స్, మాక్రో ఎకనామిక్ మోడలింగ్, ఎంపీడీ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.

BE/BTech, ME/MTech, CA/ICWA/MBA చదివిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే.. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో పాటు.. అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

అప్లికేషన్ కు చివరి తేదీ : 22 AUGUST 2020

వెబ్ సైట్ : www.rbi.org.in

..

ఇవి కూడా చదవండి

Next Story
Share it