Rgv Asking For Pawan Kalyan Blessings : వర్మకు పవన్ కల్యాణ్ ఆశీస్సులు కావాలట..!

Rgv Asking For Pawan Kalyan Blessings : పవర్ స్టార్ మూవీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను గెలికిన వర్మ.. ఎక్కడా...
Rgv Asking For Pawan Kalyan Blessings : పవర్ స్టార్ మూవీతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను గెలికిన వర్మ.. ఎక్కడా ఆగట్లేదు. ఇటీవలే పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీ ఆఫీస్ పై దాడి కూడా చేశారు. అయినా వర్మ వెనక్కు తగ్గడం లేదు.
మరింత రెట్టించిన ఉత్సాహంతో పవన్ కల్యాణ్ పరువు తీసే పని ముందేసుకున్నారు. ట్విట్టర్ లో వరుస ఫొటోలతో పవర్ స్టార్ ను చెడుగుడు ఆడేసుకుంటున్నాడు వర్మ.
- Amrutha Cookery Show Video : యూట్యూబ్ లో అమృత వంటలు
- Danger Situation In Telangana Districts : ప్రమాదంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు..!
బాబు కాస్త బాబాగా మారాడంటూ త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటో పెట్టాడు.
[embed]https://twitter.com/RGVzoomin/status/1286678915348496384?s=20[/embed]
పవన్ కల్యాణ్ ను ఓ బాబాగా భావిస్తూ.. బ్లెస్లింగ్స్ కావాలంటూ మరో ఫొటో పెట్టాడు.
[embed]https://twitter.com/RGVzoomin/status/1286679813311217666?s=20[/embed]
తాను బాబాలను, బాబులను నమ్మనని అయితే ఈ బాబు బాబాను మాత్రం నమ్ముతానంటూ పవన్ కల్యాణ్ మరో ఫొటో పెట్టాడు వర్మ.
[embed]https://twitter.com/RGVzoomin/status/1286680328627605511?s=20[/embed]
ఇక ఫైనల్ గా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పంచ్ ఇచ్చాడు. తన ఆఫీస్ పై దాడి చేయడానికి ముందు.. తర్వాత.. అంటూ ఓ మీమ్ షేర్ చేశాడు.
- మతి పోగోడుతున్న రంగమ్మత్త!
- వర్కౌట్సే కాదు బెల్లి డ్యాన్స్ చేసేస్తున్న ప్రగతి
- సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో
[embed]https://twitter.com/RGVzoomin/status/1286681843937370112?s=20[/embed]
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మంటమీదున్నారు. ఇప్పుడు అందులో పెట్రోల్ పోసి మరీ రగిలిస్తున్నాడు ఈ వింత జీవి ఆర్జీవీ. పవర్ స్టార్ మూవీ చూశాక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. వర్మను ఆ దేవుడే కాపాడాలి.