Top
Batukamma

RRR MOVIE : మళ్లీ సెట్స్ పైకి RRR.. ఎలా ఉందో చూడండి

RRR MOVIE : మళ్లీ సెట్స్ పైకి RRR.. ఎలా ఉందో చూడండి
X
Highlights

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది.

RRR MOVIE SHOOTING UPDATE : లాక్ డౌన్ తో షూటింగ్ లు క్లోజ్ అయ్యాయి. సినీ పరిశ్రమ మొత్తం బంద్ అయ్యింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి.

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీ(RRR MOVIE) షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇటీవలే ఈ మూవీ మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది.

చాలా కాలంగా సెట్ క్లోజ్ చేసి పెట్టడంతో దుమ్ము,దూళితో నిండిపోయింది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసి షూటింగ్ మొదలుపెట్టారు. సెట్ ప్రాపర్టీస్ క్లీన్ చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్విప్ మెంట్ శానిటైజ్ చేశారు. అందరికి థెర్మల్ స్క్రీనింగ్ చేశారు.

దీనికి సంబంధించి DVV ఎంటర్ టన్ మెంట్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

[embed]https://youtu.be/Fbbw0HQUwds[/embed]

READ ALSO :

Next Story
Share it