Top
Batukamma

Sridevi : అతిలోకసుందరి గురించి చాలామందికి తెలియని విషయాలివే..!

Sridevi : అతిలోకసుందరి గురించి చాలామందికి తెలియని విషయాలివే..!
X
Highlights

Sridevi Birth Anniversary : అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఇవాళ. తన నటనతో, అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను...

Sridevi Birth Anniversary : అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఇవాళ. తన నటనతో, అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న శ్రీదేవి ప్రస్తుతం మన మధ్యలో లేదు. కానీ ఆమె చేసిన క్యారెక్టర్ లు మాత్రం ఇప్పటికీ.. ఎప్పటికీ మన మనసులో నిలిచిపోతాయి.

ఏమీ తెలియని అమాయకపు పిల్లలా.. అల్లరిపిల్లలా.. తల్లిలా.. ఇలా అనేక పాత్రల్లో కనిపించి మెప్పించారు శ్రీదేవి.

Image

అయితే.. శ్రీదేవి నటించిన సినిమా కెరీర్ కు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Image

శ్రీదేవిగా రెండు భాషల్లో సినిమా పరిశ్రమలను ఊపుఊపేసింది ఎవర్ గ్రీన్ బ్యూటీ. కానీ ఆమె అసలు పేరు అది కాదు. శ్రీదేశి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్.

Image

చిన్నతనంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కు సవతి తల్లిలా నటించింది. మూండ్రు ముడిచు అనే తమిళ సినిమాలో శ్రీదేవి రజినికాంత్ కు సవతితల్లిలా నటించింది. అప్పుడు శ్రీదేవి వయస్సు 13. రజినీకాంత్ వయస్సు26.

Image

బడిపంతులు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా శ్రీదేవి నటించింది.

Image

1993లో జురాసిక్ పార్క్ సినిమాలో నటించమని స్టీవెన్ స్పీల్ బర్గ్ ఆఫర్ కు శ్రీదేవి నో చెప్పింది.

Image

క్షణక్షణంతో పాటు పాటు సద్మా, చాందిని సినిమాల్లో ఆమె పాటలు కూడా పాడింది.

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

ఫొటో సోర్స్ : శ్రీదేవి ట్విట్టర్

Image

Next Story
Share it