Top
Batukamma

Srireddy : థూ టాలీవుడ్.. కరోనా వచ్చిపోతార్రారేయ్..!

Srireddy : థూ టాలీవుడ్.. కరోనా వచ్చిపోతార్రారేయ్..!
X
Highlights

థూ.. టాలీవుడ్ అంటూ పరువంతా తీసిపారేసింది. కరోనా వచ్చిపోతార్రా అంటూ.. శాపాలు పెట్టేసింది.

srireddy fires on tollywood abot balu funerel : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇటీవల మరణించారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అయితే.. తెలుగు వాడైన బాలసుబ్రమణ్యం చనిపోతే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా వెళ్లకపోవడం బాధాకరం.

ఎంతో మంది నటులను తన పాటలతో నిలబెట్టారు బాలు. వారంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్దలుగా చెలామణి అవుతున్నారు. వారి కొడుకులే ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ నటులుగా ఉన్నారు. అయినా ఎవరూ వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి

దీనిపై ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి(srireddy) రియాక్ట్ అయ్యింది. టాలీవుడ్ పెద్దల్ని ఫుల్లుగా తిట్టిపోసింది. థూ.. టాలీవుడ్ అంటూ పరువంతా తీసిపారేసింది. కరోనా వచ్చిపోతార్రా అంటూ.. శాపాలు పెట్టేసింది.

శ్రీరెడ్డి(srireddy) వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story
Share it