Srireddy : పత్తిత్తుల రంకు బయటపడుతోంది.. శ్రీరెడ్డి మరో రచ్చ..!

వరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నోటికొచ్చిన బూతులతో దుమ్ము దులిపి వదిలిపెడుతుంది. వారు ఫ్యాన్స్ అయినా.. సెలబ్రిటీలైనా.
Srireddy serious comments on rakul preet : శ్రీరెడ్డి.. ఈ పేరంటేనే హాట్ బాంబ్. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ పెడుతూ కుర్రకారుకు చిర్రెత్తిస్తుంటుంది ఈ భామ. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నోటికొచ్చిన బూతులతో దుమ్ము దులిపి వదిలిపెడుతుంది. వారు ఫ్యాన్స్ అయినా.. సెలబ్రిటీలైనా.
ఇప్పుడు అలాంటి ఓ సెలబ్రిటీ మీదే పడింది శ్రీరెడ్డి(Srireddy). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో అతని లవర్ రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో రియా చక్రవర్తి... టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా చెప్పేసిందట. రకుల్ కూడా డ్రగ్స్ వాడుతుందని చెప్పిందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
అయితే.. ఇప్పుడు ఇదే వార్త శ్రీరెడ్డికి అస్త్రంగా మారింది. గతంలో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌట్ పై ఓ రేంజ్ లో పోరాటం చేసింది శ్రీరెడ్డి. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొందరైతే ఆమె అదో టైపు.. అంతే అని కూడా విమర్శలు చేశారు.
- Nani V movie : సినిమాలో మ్యాటర్ లేదు సరే.. ప్రాఫిట్స్ మాటేమిటి..?
- Rakul Preet : రగిలే అందాల రకుల్.. సెగలు రేపుతోంది.
- Sai sudha : కాంట్రవర్సీ సాయి సుధ.. డోస్ బాగా పెంచేసింది!
- శ్రీముఖి లెటెస్ట్ సాంగ్ వెనక “అసలు కథ” ఇదేనట..!
వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అసలు టాలీవుడ్ లో కాస్టింగ్ లేదంటూ రకుల్ కామెంట్ చేసింది. ఈ కామెంట్స్ విన్నప్పుడు శ్రీరెడ్డికి మండిన మంట ఇప్పుడు బయటకొచ్చింది. అప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదు.. డ్రగ్స్ లేవు... అన్న రకుల్ ప్రతీ సింగ్ పేరు ఇప్పుడు డ్రగ్ కేసులో ఎలా బయటకొచ్చిందంటూ ఉతికి ఆరేసింది శ్రీరెడ్డి.
అప్పుడు పత్తిత్తు మాటలు మాట్లాడిన వాళ్ల రంకు అంతా ఇప్పుడు బయటకొస్తోందంటూ ఓ రేంజ్ లే వేసుకుంది. అది శ్రీరెడ్డి మాటల్లోనే చూడండి.
[embed]https://youtu.be/49Y-isW1pL0[/embed]
ఇవి కూడా చదవండి :