Home > Coronavirus
You Searched For "Coronavirus"
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : ప్రైవేటు టీచర్లకు...రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం
8 April 2021 2:27 PM GMTప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.
కొంపముంచిన ఎల్లమ్మ బోనాలు.. 70 మందిలో 40 మందికి కరోనా...!
8 April 2021 11:24 AM GMTఇదిలావుండగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. అక్కడ 70మందికి కరోనా టెస్టులు చేయగా 40మందికి కరోనా వచ్చింది.
modi video conference : మళ్లీ లాక్ డౌన్ పెడతారా..? ఇవాళే క్లారిటీ..!
8 April 2021 2:28 AM GMTఫస్ట్ వేవ్ కంటే కూడా.. ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల నాలుగో తేదీన రోజువారీ కేసులు లక్ష దాటాయి.
జాగ్రత్త..! దగ్గినందుకు 14 నెలల జైలు.. !
30 March 2021 6:31 AM GMTకరోనా భయం ప్రజలను వదిలిపోవడం లేదు. ఇప్పుడు మరోసారి కేసులు పెరుగుతూ పోతుండటంతో.. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నాయి.
తెలంగాణలో పాక్షిక లాక్డౌన్.. రెడీ అయిపోండి...!
21 March 2021 3:03 PM GMTవ్యాక్సిన్ వచ్చాక కరోనాని చాలా మంది లైట్ తీసుకున్నారు. అసలు కరోనా అంటే భయమే లేకుండా పోయింది. చాలా మందిలో నిర్లక్ష్యం మొదలైంది.
లైట్ తీసుకోకండి.. హైదరాబాద్లో 54 శాతం మందికి కరోనా వచ్చిపోయింది!
4 March 2021 11:53 AM GMTప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న చాలామంది మాకైతే కరోనా రాలేదు.. మేం సేఫ్ అని అనుకుంటున్నారు
మాస్క్ మస్ట్.. లేకపోతే 2,000 కట్టు!
19 Nov 2020 10:35 AM GMTకరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, పండగలను కూడా ఇంటివద్దే చేసుకోవాలని అన్నారు. వచ్చే ఛట్ పూజను ఇంటి వద్దే చేసుకోవాలని సూచించారు.
కరోనా వచ్చిందని దంపతులు ఆత్మహత్య!
13 Nov 2020 4:32 AM GMTత కొద్ది రోజుల కిందట దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో బయటకు వెళ్ళలేదు.. దీనితో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది
కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి!
2 Nov 2020 6:31 AM GMTకరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన అందరిని కలవరపరిచింది.
అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న ట్రంప్ ఎన్నికల ప్రచారం!
2 Nov 2020 3:33 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చాయి. ఎన్నికల ప్రచారం పేరుతో నేతలు చేస్తున్న హడావుడితో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.
బ్రిటన్ లో మళ్లీ లాక్ డౌన్.. కరోనాతో జాగ్రత్త..!
1 Nov 2020 3:14 AM GMTఅయితే.. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి లాక్ డౌన్ లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు. నిత్యావసర సరుకులు, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రజలు బయటకు రావొచ్చన్నారు.
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
30 Oct 2020 4:57 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది