Top
Batukamma

You Searched For "NARENDRA MODI"

దేశం మోడీది కాదు, దేశం ప్రజలది.. కాపాడుకునే బాధ్యత కూడా మనదే!

27 Feb 2021 4:56 AM GMT
వినియగదారుల దగ్గర మాత్రం తీసుకోవలసిన దానికంటే ఎక్కువ తీసుకోవడం మొదలైంది ఎందుకంటే వాడికి కూడా అవగాహన లేదు. ప్రజలకి కూడా ఏ వస్తువు మీద ఎంత gst అనేది తెలీదు.

అయ్యా మోడీజీ... ఇది మీ ప్రభుత్వ పాపమే.. !

20 Feb 2021 5:54 AM GMT
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 10 లక్షల కోట్లు అదనంగా వసూలు చేసింది. గత ప్రభుత్వ అప్పులు ఎన్ని తీర్చిందో చెబితే బాగుంటుంది.

రైతులకి మోడీ షాక్.. ఇక ఆ 33 లక్షల మందికి రూ. 6 వేలు రానట్టే లెక్క!

18 Feb 2021 10:44 AM GMT
మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి 33 లక్షల మంది అనర్హులు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. ఇప్పటివరకు కేంద్రం వారికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు వెలువడ్డాయి.

మోడీ బండారం బయటపెట్టిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..!

17 Dec 2020 5:26 AM GMT
ప్రభుత్వాల్ని కూల్చేందుకు ప్రయత్నాలు, కూలదోయటాలు, జరుగుతూనే ఉన్నాయి.

సొంత నియోజకవర్గంలో మోడీకి షాక్..!

6 Dec 2020 5:25 AM GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి(narendramodi) తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసి(Varanasi)లో షాక్ తగిలింది.

మన దేశానికి బీజేపీ చాలా అవసరం.. ఎందుకంటే?

4 Dec 2020 3:54 AM GMT
16వ శతాబ్దం నుండి యూరోప్ లో శాస్త్ర సాంకేతిక స్పృహ పెరగడం వల్ల కొత్త కొత్త పరికరాలు(steam engine లాంటివి) అందుబాటులోకి వచ్చి పారిశ్రామిక విప్లవం మొదలయింది

ట్రంప్ ఇందుకే ఓడిపోతున్నాడట... జోస్యం చెప్పిన నడ్డా!

6 Nov 2020 5:52 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనానే ప్రచారాస్త్రమైందని అన్నారు నడ్డా.. ఒకవేళ ట్రంప్ కనుక ఓడిపోతే దానికి మాత్రం కరోనానే కారణమవుతుందని నడ్డా పేర్కొన్నారు.

చైనా, పాకిస్థాన్ తో యుద్ధానికి ముహూర్తం పెట్టిన మోడీ..!

26 Oct 2020 2:37 AM GMT
చాలా కాలంగా చైనా, పాకిస్థాన్ తో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు యుద్ధం తప్పదనే మాట వినబడుతోంది.

మోడీ ఏం మాట్లాడబోతున్నారు..?

20 Oct 2020 9:40 AM GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు .

మళ్లీ ఢిల్లీకి జగన్.. ఈ సారి అది పక్కానా..?

12 Oct 2020 10:13 PM GMT
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీ టూర్ కు రెడీ అయ్యారు.
Share it