Top
Batukamma

You Searched For "telangana"

PETROL PRICES: వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ధరలు..!

2 March 2021 2:15 AM GMT
ప్రస్తుత పరిస్థితులు చూస్తే పెట్రోల్ రేట్లు తగ్గే ఛాన్సే కనిపించడం లేదు. గత ఏడాది కాలంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

LPG PRICE: 5 రోజుల్లో రెండోసారి పెరిగిన గ్యాస్ ధర. ఇవాళ ఎంతంటే..?

1 March 2021 11:07 AM GMT
ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ ధరలు(lpg price) పెంచారు. ఒకసారి 50 రూపాయలు.. రెండు సార్లు 25 రూపాయల చొప్పున గ్యాస్ ధరలు పెంచారు.

పీవీకి, కేసీఆర్‌కి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..!

28 Feb 2021 10:42 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి వేడెక్కాయి తెలంగాణ రాజకీయాలు. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.

కేటీఆర్ ఇజ్జత్ కాపాడేందుకే గంగులకి ఛాన్స్... మాజీ ఎంపీ ఆసక్తికర ట్వీట్!

28 Feb 2021 5:55 AM GMT
ఇన్నీ రోజులు కొంచెం సైలెంట్ అయిపోయిన తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికలతో మళ్ళీ వేడెక్కాయి. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.

వీడు చేసిన పనికి గాండ్రించి ఉమ్మేసిన తక్కువే.. !

24 Feb 2021 3:04 AM GMT
శవాల మీద చిల్లర ఏరుకునే మనిషివిరా నువ్వు అంటారు... ఆ మాటకి అక్షరాలకి నిలువెత్తు రూపమే పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి.. ఇతని చేసిన పని ఏంటో తెలిస్తే.. గాండ్రించి ఉమ్మేస్తారు.

ఈ నెల 25న సీఎంగా కేటీఆర్ ప్రమాణం..! కానీ అక్కడే దొరికిపోయాడు..

22 Feb 2021 3:17 AM GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టారు....

జగన్‌‌‌కు షాక్ .. పార్టీ కంటే ముందే షర్మిల కొత్త టీవీ ఛానల్..!

19 Feb 2021 12:54 PM GMT
అయితే ఛానల్ ఏర్పాటుకి సంబంధించిన విషయాల కోసం సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తిని ఇటీవల షర్మిల పిలిపించుకుని మాట్లాడినట్లుగా సమాచారం.

షర్మిల... ఎవరి విల్లు? ఎవరి బాణం? ఏంటి గురి?

15 Feb 2021 3:49 AM GMT
షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీపై కొందరు ముందే చెప్పారు. ఎంట్రీ తర్వాత కొందరు విశ్లేషించారు. కానీ... మళ్లీ ఆ చర్చే లేదు. ఆమె పార్టీ పెడతానని చెప్పగానే... షర్మిల ఎవరు వదిలిన బాణం...? అంటూ విస్తృత చర్చ జరిగింది.

BJP లోకి అనసూయ.. మేలో పొలిటికల్ ఎంట్రీ.. !

15 Feb 2021 3:25 AM GMT
సినీ స్టార్స్ రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమి కాదు.. అదేమి పెద్ద వింత కూడా కాదు.. ఇక జబర్ధస్త్ కామెడీ షోతో మోస్ట్ పాపులర్ అయిన యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రానుందని తెలుస్తోంది.

సర్పంచ్ కట్టిన మిత్తిని చెల్లించిన మంత్రి హరీష్ రావు!

15 Feb 2021 2:55 AM GMT
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావుకి ప్రజానేతగా ఎంత మంచి పేరుందో అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి నిరూపించుకున్నారయన..

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికకి టీడీపీ రెడీ.. అభ్యర్ధి ఎవరంటే!

13 Feb 2021 2:06 PM GMT
తెలంగాణలో ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోయిన టీడీపీ మళ్ళీ పోటికి సై అంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటి చేసేందుకు రెడీ అయిపొయింది.

గుండెపోటుతో సీఎం కేసీఆర్ బాల్య స్నేహితుడు మృతి!

12 Feb 2021 9:47 AM GMT
సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు తిరునగరి సంపత్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. అయన స్వస్థలం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామం.
Share it