Home > trs
You Searched For "trs"
Telangana CM:సారు మంచోడే కానీ.. అక్కడే దెబ్బెసిందట..!
4 March 2021 3:31 AM GMTఇలా చాలా స్టేజ్ లలో ఇప్పుడు అవినీతి పెచ్చుమీరిపోయిందనేది నగ్న సత్యం. ఏ పని కావాలన్నా దానికో రేటు.
షర్మిల... ఎవరి విల్లు? ఎవరి బాణం? ఏంటి గురి?
15 Feb 2021 3:49 AM GMTషర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీపై కొందరు ముందే చెప్పారు. ఎంట్రీ తర్వాత కొందరు విశ్లేషించారు. కానీ... మళ్లీ ఆ చర్చే లేదు. ఆమె పార్టీ పెడతానని చెప్పగానే... షర్మిల ఎవరు వదిలిన బాణం...? అంటూ విస్తృత చర్చ జరిగింది.
కొంపలో రాజకీయ కుంపటి..? తండ్రి కొడుకుల కొట్లాట.. నిజమేనా...?
8 Feb 2021 4:18 AM GMTమొన్నటి దాకా జరిగిన బాజాభజంత్రీల కార్యక్రమానికి నిన్న సాయంత్రం.. డోలు వాయిద్యాలతో పుల్ స్టాప్ పెట్టారు కేసీఆర్.
తండ్రీకొడుకుల మధ్య తగువెందుకొచ్చింది..?
4 Feb 2021 4:30 AM GMTముందునుంచి కేసీఆర్ వెంట ఉన్న లీడర్లు మాత్రం ఈ విషయంలో కాస్త ఆచితూచి మాట్లాడుతున్నారు.
రామ.. రామా.. ఏందిది "రామ" "చంద్ర"..?
23 Jan 2021 5:31 AM GMT“వెన్ వీ ఆర్ ఇన్ డీప్ షిట్.. అన్నీ మూసుకుని కూర్చోవాలి”.. అని. కానీ.. టీఆర్ఎస్ నేతలు..
నిజమే.. 30 మంది కాదట.. 60 మంది BJPలోకి జంప్ కు రెడీ అంట..!
2 Jan 2021 5:29 AM GMTచేయి నుంచి జారిపోతోందని తెలిసిన మరుక్షణం వీరంతా మరో సేఫ్ జోన్ ను వెతుక్కుంటూ వెళ్తారు.
జీ హుజూర్... ఇక చాలు.. వదిలేద్దాం..!
28 Dec 2020 4:56 AM GMTరాజకీయ నాయకుడు తన అస్థిత్వాన్ని, ఆస్తిని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు. తన వెంట ఉన్నవారిని దిగజారుస్తాడు.
నాగార్జునాసాగర్ లో TRS పార్టీకి క్యాండిడేట్ దొరికేశాడు..!
24 Dec 2020 1:41 PM GMTమొన్న GHMC ఎన్నికల్లో కూడా సిట్టింగ్ లను మార్చిన చోటల్లా టీఆర్ఎస్ గెలిచింది.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త దేవుడు.. ఆశీస్సులు చాలా కాస్ట్ లీ గురూ..!
21 Dec 2020 6:38 AM GMTరాజకీయాల్లో కొన్ని సార్లు కొందరు దేవుళ్లు పుట్టకొస్తుంటారు. కొన ఊపిరితో ఉన్న పార్టీలను కాపాడి.. పవర్ లోకి తీసుకొస్తారు.
దొరకు అధికారమిస్తే.. నిరుద్యోగులను ఎట్ల దేకుతడు..?
5 Dec 2020 5:10 AM GMTఉద్యోగులూ,నిరుద్యోగుల్ని కేసీఆర్(kcr) దేకడురా అని ఎంత మొత్తుకున్నా ఎవ్వడూ వినలే.
TRS కొంపముంచిన MIM
5 Dec 2020 3:12 AM GMTజనాల్లో వాట్సప్, ఫేస్ బుక్ మెసేజ్ లతో,మొబైల్ షూటెడ్ షార్ట్ ఫిల్మ్ వీడియోస్ తో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు ఎన్ని చేయాలో అన్ని చేసారు.
"పెద్దదొరవారికి" ప్రేమతో రాయునది...
5 Dec 2020 1:30 AM GMTదుబ్బాక మీదుగా.. హైదరాబాద్ దాకా వచ్చింది. రేపో మాపో.. మీ ప్రగతిభవన్ గడీలకు కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతది.