Top
Batukamma

Telangana

వీడు చేసిన పనికి గాండ్రించి ఉమ్మేసిన తక్కువే.. !

24 Feb 2021 3:04 AM GMT
శవాల మీద చిల్లర ఏరుకునే మనిషివిరా నువ్వు అంటారు... ఆ మాటకి అక్షరాలకి నిలువెత్తు రూపమే పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి.. ఇతని చేసిన పని ఏంటో తెలిస్తే.. గాండ్రించి ఉమ్మేస్తారు.

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు.. త్వరలో.. ఎంతంటే..?

24 Feb 2021 2:47 AM GMT
హైదరాబాద్ సిటీలో రూ.10 రూ.15 రూ.20 ఇలా చార్జీలను రౌండ్ ఫిగర్ కు మార్చేశారు.

ఈ నెల 25న సీఎంగా కేటీఆర్ ప్రమాణం..! కానీ అక్కడే దొరికిపోయాడు..

22 Feb 2021 3:17 AM GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టారు....

Hailstorm : తెలంగాణలోని ఈ జిల్లాల్లో వడగళ్ల వర్షం

18 Feb 2021 2:34 AM GMT
రాత్రిపూట తీవ్రమైన చలి, మధ్యాహ్నం తీవ్రమైన ఎండతో ఆందోళన పడుతున్న ప్రజలకు మరో షాకింగ్ వార్త చెప్పింది వాతావరణశాఖ. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు...

షర్మిల... ఎవరి విల్లు? ఎవరి బాణం? ఏంటి గురి?

15 Feb 2021 3:49 AM GMT
షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీపై కొందరు ముందే చెప్పారు. ఎంట్రీ తర్వాత కొందరు విశ్లేషించారు. కానీ... మళ్లీ ఆ చర్చే లేదు. ఆమె పార్టీ పెడతానని చెప్పగానే... షర్మిల ఎవరు వదిలిన బాణం...? అంటూ విస్తృత చర్చ జరిగింది.

సర్పంచ్ కట్టిన మిత్తిని చెల్లించిన మంత్రి హరీష్ రావు!

15 Feb 2021 2:55 AM GMT
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావుకి ప్రజానేతగా ఎంత మంచి పేరుందో అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి నిరూపించుకున్నారయన..

కరోనా వ్యాక్సిన్ పేరు చెప్పి.. నిలువునా దోచిన నర్స్

14 Feb 2021 11:07 AM GMT
మొదటిసారి ఫెయిల్ అయినా.. రెండోసారి పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసి అంతా దోచేసింది.

Ghmc Mayor Love story: మేయర్ గారి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ

14 Feb 2021 5:09 AM GMT
ఇంటర్మీడియట్ లోనూ వీరి స్నేహం కొనసాగింది. వేర్వేరు కాలేజీలైనా.. స్నేహం మాత్రం కంటిన్యూ అయ్యింది.

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికకి టీడీపీ రెడీ.. అభ్యర్ధి ఎవరంటే!

13 Feb 2021 2:06 PM GMT
తెలంగాణలో ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోయిన టీడీపీ మళ్ళీ పోటికి సై అంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటి చేసేందుకు రెడీ అయిపొయింది.

Ghatkesar case:ఘట్కేసర్ రేప్ కేసులో ఊహించని ట్విస్ట్..!

12 Feb 2021 11:15 AM GMT
ఇప్పటికే ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి నప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి.

గుండెపోటుతో సీఎం కేసీఆర్ బాల్య స్నేహితుడు మృతి!

12 Feb 2021 9:47 AM GMT
సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు తిరునగరి సంపత్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. అయన స్వస్థలం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామం.

ITIR project పైన బీజేపీది అసత్య ప్రచారం : KTR

11 Feb 2021 4:49 PM GMT
తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ మినిస్టర్ ఫర్ స్టేట్ సంజయ్ దోత్రే ఇచ్చిన సమాధానం పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Share it