Top
Batukamma

పాత ఎల్ఆర్ఎస్ కు ఇప్పుడు మోక్షం

పాత ఎల్ఆర్ఎస్ కు ఇప్పుడు మోక్షం
X
Highlights

LRS విషయంలో కాస్త గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్ లోనివి క్లియర్ చేస్తామంటోంది.

LRS విషయంలో కాస్త గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను ప్రస్తుత రేట్లతో క్లియర్ చేస్తామని అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల ఎన్ సీలు లేక పెండింగ్ లో పెట్టిన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను.. ప్రస్తుత ఎల్ఆర్ఎస్ రూల్స్ ప్రకారం పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. 2015లో రాష్ట్రవ్యా ప్తంగా, ఈ ఏడాది జనవరిలో హెచ్ఎండీఏ పరిధిలో కుప్పలు తెప్పలుగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిలో చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి.

దీంతో సర్కారు ఈ అవకాశం కల్పించింది. మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పని లేకుండానే LRS ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది.

Next Story
Share it