Top
Batukamma

పాతబస్తిలో దారుణం: యువతిని రేప్ చేసి దారుణంగా హత్య!

పాతబస్తిలో దారుణం: యువతిని రేప్ చేసి దారుణంగా హత్య!
X
Highlights

అమ్మాయిల మీద హత్యాచారాలు, హత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు... తాజాగా హైదరాబాద్ లో రెయిన్ బాజార్ లో దారుణం చోటుచేసుకుంది..

బతుకమ్మ హైదరాబాద్ : అమ్మాయిల మీద హత్యాచారాలు, హత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు... తాజాగా హైదరాబాద్ లో రెయిన్ బాజార్ లో దారుణం చోటుచేసుకుంది.. పాతబస్తిలో ఉండే ఓ యువతిని రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. కత్తితో పొడిచి చంపేశారు నిందితులు.. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు..

ఇక బాధితురాలు నారాయణ ఖేడ్ కు చెందిన యువతిగా పోలిసులు గుర్తించారు.. ఉస్మానియాలో శవానికి పోస్టు మార్టం పూర్తి చేసి నారాయణ ఖేడ్ కు మృతదేహాన్ని తరలించారు.. ప్రేమ వ్యవహారంలోనే ప్రియుడి సోదరుడు హత్య చేసినట్టుగా తెలుస్తోంది.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.. దీనిపైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it