Bigg Boss season 4 : 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

X
Highlights
Bigg Boss season 4 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది.. గత సీజన్ కి హోస్ట్...
Batukamma7 Sep 2020 3:00 AM GMT
Bigg Boss season 4 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది.. గత సీజన్ కి హోస్ట్ గానే వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కూడా హోస్ట్ చేస్తున్నారు.. మొత్తం 16మంది కంటెస్టెంట్ లతో 105 రోజులు షో సందడి చేయనుంది.. మొదటి రోజు కంటెస్టెంట్ లను పరిచయం చేసిన నాగార్జున ఒక్కొకరిని లోపలికి పంపించాడు.. మొత్తం 16 మందిలో యూట్యూబ్ స్టార్ గంగవ్వ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది..
1. దేత్తడి హారిక
2. దేవి నాగవల్లి
3. గంగవ్వ
4. అఖిల్ సార్తక్
5. మోనాల్ గుజ్జార్
6. అమ్మ రాజశేఖర్
7. కరాటే కళ్యాణి
8. నోయల్
9. సూర్యకిరణ్
10. లాస్య
11. జోర్దార్ సుజాత
12. మెహబూబ్
13. సయాద్ సోహల్
14. అరియానా గ్లోరీ
15. అభిజిత్
16 దివీ వైద్య
- Abijeet Duddala Akhil Sarthak Alekhya Harika Amma Rajasekhar Ariyana Glory bigg boss bigg boss 4 bigg boss 4 contestants bigg boss 4 telugu bigg boss 4 telugu contestants bigg boss contestants bigg boss telugu devi nagavalli Divi Vadthya Gangavva Karate Kalyani Lasya Manjunath Mehaboob Shaikh Monal Gajjar Noel Sean Sujatha Surya Kiran Syed Sohel Ryan
Next Story