Top
Batukamma

పడుకోవడానికి పనికొచ్చే స్వాతినాయుడు .. సినిమాల్లోకి పనికిరాదా?

పడుకోవడానికి పనికొచ్చే స్వాతినాయుడు .. సినిమాల్లోకి పనికిరాదా?
X
Highlights

Swathi Naidu : సినిమా.. ఈ పిచ్చి.. స్కీన్ పైన వాళ్ళని వాళ్ళు, లేదా పేరు చూసుకునేదాక ఎంత దూరం అయిన...

Swathi Naidu : సినిమా.. ఈ పిచ్చి.. స్కీన్ పైన వాళ్ళని వాళ్ళు, లేదా పేరు చూసుకునేదాక ఎంత దూరం అయిన తీసుకెళుతుంది.. మైండ్ లోకి ఇంకో పనిరాదు.. అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకున్నా విజయవాడ నుంచి హైదరాబాదుకి వచ్చేసింది స్వాతి బిందు అలియాస్ స్వాతినాయుడు.. చదివింది బీటెక్.. కొన్ని రోజులు జాబ్ కూడా చేసింది.. అయిన తృప్తి లేదు.. మైండ్ లో సినిమా ఆలోచనలు.. జాబ్ మానేసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టింది..

మొదట్లో అందరిలాగే అవమానాలు భరించింది.. ఇంటి నుంచి డబ్బులు అడగలేని పొజిషన్.. నాన్న తాగుతూ ఉండేవాడు, అమ్మ బైండింగ్ వర్క్ చేస్తూ ఉండేది, తమ్ముడు చిన్న పిల్లోడు. సెల్ఫ్ గా బతుకుతూనే ఇండస్ట్రీలో ఉండాలి.. నా ఇంట్లో వాళ్ళను నేనే పోషించుకోవాలి.. ఇది స్వాతినాయుడు హైదరాబాదుకి వచ్చిన రోజుల్లో ఆమె మదిలో మెదిలిన ఆలోచనలు..

ఫస్ట్ యాంకర్ గా ప్రయత్నాలు చేసింది. చూద్దాం అన్నారు.. యాక్టింగ్ కోసం వెళ్తే నువ్వు సినిమా మేటిరియల్ కాదన్నారు.. నల్లగా ఉన్నావ్, పొట్టిగా ఉన్నావ్ అన్నారు.. అవమానించారు.. ముఖం మీదే చెప్పేశారు.. అయన ఒంటరిగానే ప్రయత్నాలు చేసింది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న అవకాశం ఇచ్చే వాళ్ళు లేరు.. డబ్బులు అవసరం.. ఇంట్లో అడగలేని పరిస్థితి.. ఎం చేయాలి..

అప్పుడే యుట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మొదలయ్యాయి.. డబ్బులు అవసరం.. దానికోసం శృంగార చిత్రాలలో నటించేందుకు ఒప్పుకుంది.. ఇలాగే చేస్తూ యుట్యూబ్ పోర్న్ స్టార్ గా ఎదిగింది.. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తిట్టేశారు.. మా పరువు తీస్తున్నావ్ అన్నారు.. అప్పుడు ఆమె ఒక మాట అంది..

Swathi Naidu Gives A Brutal Response To A Question About Her Husband's  Virginity - Filmibeat

"నేను ఎవడిని మోసం చేయడం లేదు.. అలా అని దొంగతనం చేయడం లేదు.. అప్పు చేసి దర్జాగా ఎగ్గొట్టి రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అనే మాటలు చెప్పి ఎంజౌయ్ చేయడం లేదు" నా సెల్ఫ్ గా నేను బతుకుతున్నాను ఇది కూడా తప్పేనా? అని ప్రశ్నించింది.

ఆ తర్వాత అలాగే కంటిన్యూ అవుతూ వెళ్ళింది.. యుట్యూబ్ లో ఫుల్ బిజీ.. ఫుల్ మనీ.. అప్పటివరకు దూరంగా ఉన్న చుట్టాలు మళ్ళీ వచ్చారు... అప్పులు తీసుకున్నారు.. కొందరు ఎగ్గొట్టారు.. కొందరు కట్టారు... ఇక పెళ్లి లేదు లైఫ్ లో ఆనుకున్న టైంలో అవినాష్ లాంటి అబ్బాయి దొరకడంతో పెళ్లి చేసుకుంది..

స్వాతినాయుడు అంటే ఆలాంటి పాత్రలే చేస్తుందా అంటే.. నన్ను అలాగే చూపిస్తుంటే నేను అలాగే కనిపిస్తున్నాను.. నన్ను ఇంకోలా చూసినప్పుడే కదా నేను కొత్తగా కనిపించేది అంటుంది స్వాతినాయుడు.. పడుకోవడానికి పనికొచ్చే స్వాతినాయుడు .. సినిమాలో కనిపించేందుకు ఎందుకు పనికిరాదు. ఎందుకు సినిమా మేటిరియాల్ కాదు అంటూ ప్రశ్నిస్తుంది.

https://www.youtube.com/watch?v=L9cQ4bLKb0Q

Next Story
Share it