Top
Batukamma

కళ్లు లేకపోయినా కీ బోర్డుతో అదరగొడుతున్న సహానా

కళ్లు లేకపోయినా కీ బోర్డుతో అదరగొడుతున్న సహానా
X
Highlights

చాలామంది శరీరంలో అన్నీ సరిగా ఉన్నా ఏం చేయకుండా ఖాళీగా ఉంటారు. కానీ సహానా నిరెన్ అనే ఈ అమ్మాయి మాత్రం.. కళ్లు...

చాలామంది శరీరంలో అన్నీ సరిగా ఉన్నా ఏం చేయకుండా ఖాళీగా ఉంటారు. కానీ సహానా నిరెన్ అనే ఈ అమ్మాయి మాత్రం.. కళ్లు లేకపోయినా సంగీత ప్రపంచాన్ని ఏలేందుకు రెడీ అవుతోంది.

[embed]https://twitter.com/sahana_singer/status/1279411690749095936?s=20[/embed]

చిన్నప్పటి నుంచే సింగర్ అయిన సహానా.. తర్వాత అన్ని సంగీత వాయిద్యాలు వాయించడం నేర్చుకుంది. సహానా కీ బోర్డ్ వాయించడం చూసి.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయ్యాడు. రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ ను చిన్నారి ప్లే చేయడంతో.. ఆ వీడియోను ట్వీట్ చేశాడు రెహమాన్.

[embed]https://twitter.com/arrahman/status/1278389164514271232?ref_src=twsrc^tfw[/embed]

చాలా వేదికలపై తన ప్రదర్శనలు ఇచ్చింది సహానా. కీ బోర్డ్ ప్లే చేస్తూ.. పాట పాడుతూ.. అందరిని మెస్మరైజ్ చేసింది.

[embed]https://twitter.com/sahana_singer/status/1280757698460438529?s=20[/embed]

ఒక్క కీ బోర్డు మాత్రమే కాదు. వయోలిన్, డ్రమ్స్.. వంటివి అవలీలగా ప్లే చేస్తోంది సహానా. ఈ చిన్నారి టాలెంట్ కు టాప్ సింగర్స్, టాప్ డైరెక్టర్స్ కూడా హ్యాట్సాఫ్ చెప్పారు.

[embed]https://twitter.com/sahana_singer/status/1278001139447889920?s=20[/embed]

Next Story
Share it