Hero Vadde Naveen : వడ్డే నవీన్ ఎక్కడ .. కనీసం ఇంటర్వ్యూలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు?

Hero Vadde Naveen : వడ్డే నవీన్.. హీరోగా అందరికి సుపరిచితుడే.. అయన తండ్రి వడ్డే రమేష్.. సినీ నిర్మాత.. అలాగా...
Hero Vadde Naveen : వడ్డే నవీన్.. హీరోగా అందరికి సుపరిచితుడే.. అయన తండ్రి వడ్డే రమేష్.. సినీ నిర్మాత.. అలాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్.. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, బాగున్నరా, నా ఊపిరి, మా ఆవిడా మీద ఒట్టు మీ ఆవిడా చాలా మంచిది ఇలా దాదాపుగా 30 సినిమాల్లో నటించారు వడ్డే నవీన్ ..
- Anchor Shyamala : క్లివేజ్ షోతో రచ్చ చేస్తున్న శ్యామల!
- Hero Srikanth Downfall : టాప్ లో ఉన్న హీరో శ్రీకాంత్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయ్యాడు?
అయితే ఒక్కసారిగా వడ్డే నవీన్ కనుమరుగయ్యరు.. అయన సినిమాలు లేవు.. కనీసం ఇంటర్వ్యూలు కూడా లేవు.. అసలు వడ్డే నవీన్ ఎం అయిపోయాడు అన్న సందేహం అందరిలోనూ మొదలైంది.. వడ్డే నవీన్ చివరిగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ అనే సినిమాలో నటించాడు.. ఈ సినిమా 2016లో వచ్చింది. అంతకుముందు 2010లో శ్రీమతి కళ్యాణం అనే సినిమాలో నటించాడు..
వడ్డే నవీన్ కెరీర్ డౌన్ అయిపోవడానికి కారణం పరిస్థితులకి దగ్గట్టుగా కథలు ఎంచుకోకపోవడమేనని చెప్పాలి.. 2001 తర్వాత వడ్డే నవీన్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.. అన్ని ఒకే మూసధోరణిలో వెళ్ళే కథలు మాత్రమే కనిపిస్తాయి.. దీనితో హీరోగా వడ్డే నవీన్ ఫెడ్ అవుట్ అయిపోయాడు..
- KOZIKODE MIRACLE : కోజికొడ్ లో 150 మంది ప్రాణాలు కాపాడింది ఇదే..!
- Married Woman Murdered : మహిళ దారుణ హత్య.. తమ్ముడే హంతకుడు?
ఇలా ప్లాప్ లు వరుసగా రావడంతో మరింతగా కృంగిపోయాడు.. దీనితో సినీ ప్రేక్షకులకి దూరంగా ఉంటున్నాడు.. కనీసం ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు.. ప్రస్తుతం వడ్డే నవీన్ విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.