World
DONALD TRUMP:పోతూ పోతూ మరోసారి ఇజ్జత్ తీసుకున్న ట్రంప్..!
14 Jan 2021 5:51 AM GMTఆందోళనలను బిగ్ స్క్రీన్ పై చూస్తూ ట్రంప్ ఎంజాయ్ చేస్తున్న్ వీడియోలు బయటకు వచ్చాయి.
వాట్సాప్ తో మరో ప్రమాదం..! గూగుల్ లో ప్రత్యక్షమైన చాటింగ్ లు..!
11 Jan 2021 6:01 AM GMTఅన్నీ పర్సనల్ గానే నడుస్తున్నాయి కదా.. అని పర్సనల్ ఛాటింగ్‌లు చేస్తున్న చాలామందికి ఇది షాకింగ్ న్యూస్.
అమెరికా కొత్త అద్యక్షుడి దీపావళి శుభాకాంక్షలు
15 Nov 2020 4:21 AM GMTఅమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్.. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు
ట్రంప్ పై ట్విట్టర్ బాంబ్.. పరువంతా పాయే..!
9 Nov 2020 4:13 AM GMTTwitter Imposes Restrictons On Trump Account: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలన్నీ ఒకేసారి...
ట్రంప్ కి మరో షాక్.. త్వరలో భార్యతో విడాకులు!
9 Nov 2020 2:44 AM GMTట్రంప్ ఎప్పుడైతే వైట్ హౌస్ ని వీడుతారో వెంటనే మెలానియా ఆయనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు... ఇక ఇది ఇలా ఉంటే ట్రంప్, మెలానియాకి చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయట..
జో బైడెన్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
8 Nov 2020 4:17 AM GMTబిడెన్ ఫ్యామిలీ 1955లో డెలావర్ లోని మెఫిల్డ్ కు వలస వెళ్లింది. జొ బిడెన్ కు చిన్నప్పుడు నత్తి సమస్య ఉండేది. దీంతో తోటి పిల్లలు ఆయనను గేలి చేసేవారు.
కమలా హ్యారిస్ గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
8 Nov 2020 3:05 AM GMTకమలా హ్యారిస్ చిన్నతనం నుంచే నల్లజాతియులుగా వివక్షను ఎదుర్కొన్నారు. సెలవుల్లో తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు ఇరుగు పొరుగు వారు నల్లజాతీయులుగానే చూశారు.
7 కోట్ల ఓట్లు వచ్చాయ్.. నేనే గెలిచా: ట్రంప్
8 Nov 2020 2:20 AM GMTఅయితే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానని తాజాగా ట్వీట్ చేశారు
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్!
7 Nov 2020 5:59 PM GMTఉత్కంఠ భరితంగా సాగిన అమెరిక అధ్యక్ష ఎన్నికల ఫలితాలకి తెరపడింది.. డెమాక్రాటిక్ అభ్యర్ధి జో బైడెన్ ట్రంప్ పైన విజయం సాధించారు..
బైడెన్ గెలుపు ఖాయం... తూచ్ అంటున్న ట్రంప్
5 Nov 2020 3:44 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు హీట్ ఎక్కిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు.. మొత్తం 538 కి గానూ 264 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి, మ్యాజిక్ ఫిగర్ కు 6 ఓట్ల దూరంలో ఉన్నారు.
అమెరికాలో మళ్ళీ ట్రంపే!..
4 Nov 2020 12:05 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ కనిపిస్తోంది. విజయం ట్రంప్, బిడెన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యింది.
బాప్ రే... ట్రంప్ గెలిస్తే 112 కోట్లు..!
3 Nov 2020 3:59 PM GMTఏ ఎన్నికలపైన కూడా ఈ రేంజ్ లో పందెం కట్టిన దాఖలాలు లేవని స్వయంగా బెట్టింగ్ రాయుళ్ళు అంటున్నారు.