Top
Batukamma

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్!

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్!
X
Highlights

ఉత్కంఠ భరితంగా సాగిన అమెరిక అధ్యక్ష ఎన్నికల ఫలితాలకి తెరపడింది.. డెమాక్రాటిక్ అభ్యర్ధి జో బైడెన్ ట్రంప్ పైన విజయం సాధించారు..

ఉత్కంఠ భరితంగా సాగిన అమెరిక అధ్యక్ష ఎన్నికల ఫలితాలకి తెరపడింది.. డెమాక్రాటిక్ అభ్యర్ధి జో బైడెన్ ట్రంప్ పైన విజయం సాధించారు..ఈ ఎన్నికల్లో ముందునుంచి ట్రంప్ పైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన బైడెన్ ఫైనల్ గా విజయం సాధించారు...

ఈ ఎన్నికల్లో బైడెన్ కి 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ కి 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.. బైడెన్ విజయం సాధిచడంతో అయన త్వరలోనే 46 వ అమెరికా అధ్యక్షడుగా ప్రమాణ స్వీకారం చేసిబాధ్యతలు చెప్పట్టనున్నారు..

జో బైడెన్ విజయం పట్ల పలువురు ప్రముఖులు అయనకి అభినందనలు తెలుపుతున్నారు.. ఇక జో బైడెన్ 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడు అయ్యారు.. గతంలో అయన ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు..

ఇక అటు అమెరికా తొలి మహిళఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలిచారు..

Next Story
Share it